Tuesday, November 10, 2020

కోటప్ప కొండ దిగువున ఉన్న శని దేవుని గురించి చాలా చక్కగా వివరించారు. ఎక్కడా చూడని విధంగా అతి పెద్దశని దేవుని విగ్రహం,శివలింగం మరియు గ్రుధు వాహన దర్శనం చాలా అద్భుతంగా చూపించారు


కోటప్ప కొండ దిగువున ఉన్న శని దేవుని గురించి చాలా చక్కగా వివరించారు. ఎక్కడా చూడని విధంగా అతి పెద్దశని దేవుని విగ్రహం,శివలింగం మరియు గ్రుధు వాహన దర్శనం చాలా అద్భుతంగా చూపించారు. చాలా మందికి తెలియని శని భగవానుని సప్త నామావళి వివరణ చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా శనివారం నాడు ఆ శని భగవానుని దర్శన భాగ్యం కల్పించారు.మఖ్యంగా మీరు సందర్శించిన ప్రతి ఆలయాన్నీ మేమూ చూసే విధంగా వీడియో ద్వారా అందజేస్తున్నారు. ఇప్పటి వరకూ శనీశ్వరుడు ని నవగ్రహాలతో చూసాము ,నిలుచున్న విగ్రహం చూసాము మీరు చూపిస్తున్న విగ్రహం కోటప్పకొండ దగ్గర వున్న ఈగుడి ప్రత్యేకంగా కూర్చొని వున్న పెద్ద విగ్రహం మరియు శివలింగం తో వున్న ఆలయం చాలా బాగాకళ్ళకు కట్టినట్లు చూపించారు. బాగుంది, ధన్యవాదాలు మీకు.


No comments:

Post a Comment

RECENT POST

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు –  భూమండలంపై గ్రహాల ప్రభావం: జ్యోతిషశాస్త్రంలో శని గ్రహాన్ని కర్మఫలదాతగా భావిస్తారు. శని అన...

POPULAR POSTS