Sunday, November 15, 2020

శివగంగ (KARNATAKA )అభిషేకం చేసే నెయ్యి వెన్నగా మారే అద్భుతం ఈ ఆలయం ప్రత్యేకం

                                                                             శివగంగ (KARNATAKA )అభిషేకం చేసే నెయ్యి వెన్నగా మారే అద్భుతం ఈ ఆలయం ప్రత్యేకం.శివాలయంలో '1600' సంవత్సరాల నుండి జరుగుతున్న అద్భుతం సైన్స్ కు అందని వాస్తవం.నెయ్యి- అభిషేకం” చేసినప్పుడు, నెయ్యి వెన్నగా* *మారుతుంది...శివానుగ్రహం... తన ఉనికిని పరమేశ్వరుడు చెబుతున్నట్టే ఉండే ధార్మిక దివ్య చైతన్య రహస్యం*

*కర్ణాటక రాష్ట్రం తుముకూర గంగాధరేశ్వర స్వామి ఆలయం లో జరిగే మర్మమైన  విషయం అంతుపట్టని శివవైభవం*.

*శివలింగంపై నెయ్యితో అభిషేకం చేసినప్పుడు, నెయ్యి వెన్నగా మారడం  అభిషేకం సమయంలో భక్తులు ప్రత్యక్షంగా చూసే వరం.వెన్నగా మారే నెయ్యికి ఔషధ శక్తులు ఉన్నాయని, అనేక రోగాలను నయం చేస్తాయని కూడా భక్తులు విశ్వసిస్తారు*.

 *ఈ అద్భుతం 1600 సంవత్సరాల నుండి ఆలయంలో జరుగుతోంది. అయితే ఇది ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేకపోయారు.. ప్రతి ఒక్కరూ ఆలయాన్ని సందర్శించి వారి కళ్ళ ముందు జరిగే అద్భుతాన్ని చూసితీరాల్సిందే*.

*ఈ ఆలయం కర్ణాటక రాజధాని నుండి 54 కిలోమీటర్లు,శివగంగే పర్వత శిఖరంపై తుమకూరు నుండి 19 కిలోమీటర్లు 804.8 మీటర్లు లేదా 2640.3 అడుగుల ఎత్తులో ఉంది. పవిత్ర పర్వతం శివలింగ ఆకారంలో ఉంది మరియు స్థానికంగా "గంగా" అని పిలుస్తారు*...


 

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS