Tuesday, November 10, 2020

వరంగల్ జిల్లాలో ఉన్న సుప్రసిద్ద పుణ్యక్షేత్రం భద్రకాళి దేవాలయం లో కొలువై ఉన్న అమ్మవారి నిజరూప దర్శనం చాలా బాగా చూపించారు.గంధం,పసుపు,కుంకుమ,విభూది వంటి ద్రవ్యాలతో అమ్మవారి అభిషేకం స్వయంగా వెళ్లి దగ్గర ఉండి చూసిన అనుభూతి కలుగుతుంది.

 భద్రకాళీమహం వందే వీరభద్రసతీం శివాం l

సుత్రామార్చితపాదాబ్జం సుఖసౌభాగ్యదాయినీమ్ ll

భద్రకాలీ కామరూపా మహావిద్యా యశస్వినీ ।

మహాశ్రయా మహాభాగా దక్షయాగవిభేదినీ ॥ 

రుద్రకోపసముద్భూతా భద్రా ముద్రా శివఙ్కరీ ।

చన్ద్రికా చన్ద్రవదనా రోషతామ్రాక్షశోభినీ ॥

చాలా చక్కగా ఉన్నది అమ్మవారి అభిషేకం....... పసుపు,కుంకుమ,చందన,విభూది,పవిత్ర గంగ జలాలతో చాలా అద్భుతంగా జరిగింది కాళీ మాత అభిషేకం..... ఇంత అపురూప ఘట్టాన్ని మాకు చూపించినందుకు  కృతజ్ఞతలు .వరంగల్ జిల్లాలో ఉన్న సుప్రసిద్ద పుణ్యక్షేత్రం భద్రకాళి దేవాలయం లో కొలువై ఉన్న అమ్మవారి నిజరూప దర్శనం చాలా బాగా చూపించారు.గంధం,పసుపు,కుంకుమ,విభూది వంటి ద్రవ్యాలతో అమ్మవారి అభిషేకం స్వయంగా వెళ్లి దగ్గర ఉండి చూసిన అనుభూతి కలుగుతుంది. 


ఓం దుం దుర్గాయే నమః.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment

RECENT POST

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు –  భూమండలంపై గ్రహాల ప్రభావం: జ్యోతిషశాస్త్రంలో శని గ్రహాన్ని కర్మఫలదాతగా భావిస్తారు. శని అన...

POPULAR POSTS