Sunday, November 15, 2020

శ్రీ కాళహస్తి మృత్యుంజయ స్వామివారు. స్వామి వారిని దర్శించుకుంటే అనారోగ్యాలు దరిచేరవు.


 శ్రీ కాళహస్తి మృత్యుంజయ స్వామివారు. స్వామి వారిని దర్శించుకుంటే అనారోగ్యాలు దరిచేరవు.మృత్యువు దరిదాపుల్లోకి రాదు. కష్టాలు దూరమవుతాయి. ఒక అద్భుతమైన  శివ శక్తితో నిండి వుంటుంది. గుడిలోకి వచ్చిన  ప్రతి భక్తుడిని స్వామి వారు చూస్తూనే వుంటాడు.రక్షిస్తూనే వుంటాడు.

No comments:

Post a Comment

RECENT POST

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.............!!  కుబేర మంత్రం : (ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యదీప్తాయै ధనధాన్య...

POPULAR POSTS