Thursday, November 12, 2020

మురుగన్ ఆలయాల ఒక విషయం తెలిసి ఆశ్చర్య పోవడం శాస్త్రవేత్తల వంతైంది. #17అద్భుత_మురుగన్_ఆలయాలు

మురుగన్ ఆలయాల ఒక విషయం తెలిసి ఆశ్చర్య పోవడం శాస్త్రవేత్తల వంతైంది.
#17అద్భుత_మురుగన్_ఆలయాలు 
గూగుల్ మాప్ లో కనుక వీటిని.చూసినట్లయితే అవి #ఓంకార రూపం లో ఉంటాయి.తమిళ ప్రాచీనులు వారి ప్రతిభతో శాస్త్రవేత్తలను ఆశ్చర్య పరిచారు.


ఈ ఓంకారం #కర్ణాటక నుండి ప్రారంభమై #కేరళ లో ముగుస్తుంది.ఈ ఓంకార రూప శైలి 16ఆలయాలను తమిళనాడు లో 1 ఆలయం ను కేరళలో కలిపినట్టుగా చూపిస్తుంది.

వాటి వివరాలు చూద్దాం.

1)తిరుప్పరకుండ్రం
2)తిరుచెందుర్
3)పళని
4)స్వామిమలై
5)తిరుత్తని
6)సోలైమలై
7)మరుదమలై
8)వడపళని ఇప్పుడు చెన్నై
9)వైతీశ్వరన్(వైద్యీశ్వరన్) కోవిల్ ముత్తుకుమారస్వామి
10)నాగపట్టినం సిక్కల్
11)త్రిచి వేలూరు
12)ఈరోడ్ చెన్నిమలై
13)గోపి పచమలై
14)కరూర్ వెన్నాయిమలై
15)కుక్కే సుబ్రహ్మణ్యస్వామి కర్ణాటక
16)ఘాటి సుబ్రమణ్య స్వామి ,కర్ణాటక
17)హరిప్పాడ్ ఆలయం,కేరళ.
🙏

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS