Monday, May 15, 2023

ముక్తినాగక్షేత్రము

ముక్తినాగక్షేత్రము


🕉️🔔🕉️🔔🕉️🔔🕉️🔔🕉️🔔🕉️

ప్రపంచంలోనే అతిపెద్దదైన నాగ ఏకశిలా విగ్రహం.సుమారు 16 అడుగుల పొడవు మరియు 36 టన్నుల బరువు తో బెంగుళూర్ నగరం శివార్లలో రామోహళ్లి గ్రామం వద్ద నిష్కల్మషమైన వాతావరణంలో ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి ని నాల్గు దశ లలో చూడ వచ్చు మొదటి దశ చిన్ననాటి వయసులో కుక్కే సుబ్రహ్మణ్య వద్ద , రెండవ దశ యవ్వనంలో ఘటి సుబ్రహ్మణ్య వద్ద మూడవ దశ తన వైవాహికం పళని వద్ద మరియు తిరువన్నమలై వద్ద 'సుబ్రహ్మణ్య స్వామి, యొక్క నాలుగో రూపం ముక్తి నాగ క్షేత్రము వద్ద ఉంది ఈ స్థలం ను సందర్శించే భక్తులు, పాము ఉంటున్నప్రాంతం చుట్టూ తొమ్మిది ప్రదిక్షనలు తిరగాలి ముక్తి నాగ ఆలయం వద్ద చూడ వలసిన ఆలయాలు :

1. శ్రీ కార్య సిద్ధి వినాయక ఆలయం
2. శ్రీ ఆది-ముక్తి నాగ ఆలయం
3. శ్రీ ముక్తి నాగఆలయం
4. శ్రీ సుబ్రహ్మణ్య టెంపుల్
5. శ్రీ పాతల్లమ్మ దేవి
6. శ్రీ కాలభైరవ దేవాలయం
7. శ్రీ నగాబన

ముక్తి నాగ క్షేత్రము మైసూర్ రోడ్లో ఉన్న రామోహళ్లి గ్రామం నుండి ఒక కిలోమీటరు దూరంలో, మరియు బెంగుళూర్ బస్సు స్టాండ్ నుండి 18 కిలోమీటర్ల.దూరం లో ఉంది.
.
.
#mukthinathtemple #nagatemple #bangalore #karnataka #TuesdayMorning #tuesdayvibes #subrahmanyaswamy

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS