Tuesday, August 25, 2020

సూర్యుడు(రవి గ్రహం) ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌’ అనే సంప్రదాయం ప్రసిద్ధమైనది.

సూర్యుడు(రవి గ్రహం)
జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు మొదటి గ్రహం. సూర్యుడిని జ్యోతిష శాస్త్రంలో అధికంగా రవి అని వ్యవహరిస్తారు.
లింగం :- సూర్యుడు పురుష గ్రహం.
స్వభావం :- సూర్యుని స్వభావం పాప స్వభావం.
రాశి చక్రంలో స్థితి :- సూర్యుడు రాశి చక్రంలో సింహంలో రాజ్యాధికారంలోను, మేషంలో ఉచ్ఛ స్థితిలోను, తులలో నీచ స్థితిలోనూ ఉంటాడు.
ఇతర నామాలు :- సూర్యుడికి ఉన్న ఇతరనామాలలో కొన్ని అర్కుడు, ఆదిత్యుడు, అరుణుడు, తపసుడు, పూష, హేళీ, భానుడు, దినకరుడు, మార్తడుడు.

జాతి :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని జాతి క్షత్రియ,
తత్వం :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని తత్వం అగ్ని,
వర్ణం :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని వర్ణం రక్తవర్ణం,
గుణం :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని గుణం రజోగుణం,
గ్రహతత్వం :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని స్వభావం పాప స్వభాభావం, స్థిర స్వభావం,
రుచి :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుడు కారకత్వం వహించే రుచి కారం,
గ్రహ స్థానం :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని స్థానం దేవాలయం,
జీవులు :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుడు కారకత్వం వహించే జీవులు పక్షులు,
గ్రహోదయం :- పృష్టోదయం,
ఆధిపత్య దిక్కు :_ తూర్పు,
జలభాగం :- నిర్జల,
లోహం :- రాగి,
పాలనా :- శక్తి రాజు,
ఆత్మాధికారం :- ఆత్మ, శరీర
ధాతువు :- ఎముక,
కుటుంభ సభ్యుడు :- తండ్రి,
గ్రహవర్ణం :- శ్యాల వర్ణం,
గ్రహ పీడ :- శిరోవేదన, శరీర తాపం,
గృహంలో భాగములు :- ముఖ ద్వారం, పూజా మందిరం,
గ్రహ వర్గం :- గురువు,
కాల బలం :- పగటి సమయం,
దిక్బలం :- దశమ స్థానం,
ఆధిపత్య కాలం :- ఆయనం,
శత్రు క్షేత్రం :- మకరం, కుంభం,
విషమ క్షేత్రం :- వృశ్చికం, ధనస్సు, మకరం.
మిత్రక్షేత్రం :- మీనము.
సమ క్షేత్రం :- మిధునం, కన్య.
గ్రహము: రవి
లింగం:పురుష
స్వభావము:సాత్విక
కాలబలము:పగలు
ఇష్ట కాలము:మధ్యాహ్నం
రత్నము:కెంపు
వారము;ఆది వారం
ధరించవలసిన వ్రేలు:మూడవ (బంగారం తో)
తత్వమూ;అగ్ని
ఋతువుగ్రీష్మ
ఫలము;రేగు వెలగ
లోహం:బంగారం రాగి
స్థానము;వాయువు
రుచులు;కారం
దిక్కులు:తూర్పు
రంగులు:కాషాయం
సమిధలు:జిలేదు
అధిష్టాన దేవత:రుద్ర
పూజలు:రుద్రాభిషేకం
వర్ణములు:క్షత్రియ
మూలికలు:మారేడు, గులాబీ రంగు దారం
పండుగలు:రాధా సప్తమి రామ నవమి
వృక్షములు:పొడవైన
జంతువులూ:లేడి
గృహ భాగములు:దేవస్థానం పూజ గృహం ఆఫీస్ గది
గ్రహచారము:౩౦ రోజులు
గ్రహ వయస్సు:50
అధిదేవత:అగ్ని
ప్రత్యదిదేవత:రుద్రా
దానం:గోధుమ చామదుంప రాగులు రేగుపండ్లు ఎర్ర దారం గోధుమ వంటలు ఎర్ర తామర గులాబీ క్యారట్
ప్రసాదం:గోధుమ పాయసం(చిక్కుడు ఆకులో శ్రేష్టం)
పరమాత్మఅంశ:రామ అవతారం
దేవాలయము:శివ శ్రీరామ
గోత్రము:కోస్యప
ఆసనం:వర్తులం
విగ్రహం:రాగితో
దేవా వర్గం:వైష్ణవ
వయస్సు:కౌమార్యం
స్వ క్షేత్రం:సింహ
దశ సం:6
తల్లి తండ్రులు:కశ్యప ప్రజాపతి, అతిధి
దృష్టి:7
భార్యలు:సంజ్ఞ,ఛాయా
భావ కారకత్వం:పితృ, ఆత్మా
గ్రహ వర్గం:గురు
మిత్రులు:గురు కుజ చంద్ర కేతు 
శత్రువులు:శుక్ర రాహు శని 
ధాన్యం:గోధుమ
దిన చలనం:1 deg
నక్షత్రాలు:కృత్తిక ఉత్తర ఉతరషాడ
వాహనం:రక్త వర్ణసప్తఆశ్వరధారూడం
గుణం:సత్వ
నీచ:తులా(10 deg)
ఉచ్చ:మేషం (10 deg)
సంఖ్యా:1
ఎత్తు:మద్యమా
భాగం:తల
జీవనం:తండ్రి
నీతి:దండ నీతి
స్వభావం:స్థిర
గ్రహ నిలయ: దేవాలయము:
ధాతువులు:ఎముకలు
గ్రహ దేశం:ప్రపంచం అంతటా(సూర్య మండల నివాసం)
మిత్ర రాశి:మీనం
శత్రు రాశి:మకరం
సమ గ్రహం:కుంభం
విషమ రాశి:వృశ్చిక మకరం ధను
గ్రహ పీడలు:దీవ తాపం
తత్వములు:పైత్యం
హోమ సమిధలు:తెల్ల జిల్లేడు
ఫలం:ఆయుర్వృద్ధి
మూలత్రికోణం:సింహ(0-21)
ఆధిపత్యం:పితృ దేవతలకి, రాజయోగం.
నాయకత్వం:గ్రహ రాజు
ఇతర నామాలు:ఆదిత్య అర్క భాను అరుణ భాస్కర దివాకర ప్రభాకర మార్తాండ సవిత దీక్షామ్షు ిన పుషా ఖగ ఘ్రుణి
యోగములు:బుధదిత్య, రాజ యోగ.
అంత: శక్తులు:ఆత్మ 
రూపాది వర్ణన:శ్యామల వర్ణం
ఫల స్థానం:మొదటి రాశిభాగం లో
వ్యద గ్రహం:శుక్ర
గ్రహోదయం:శీర్షోదయం
స్వరూపం:సరీసృపముల
ఉనికిపట్టు:సూర్యమండలం
వేదములు:జల ప్రవేశములు
షడ్బలం: 6 ½ rs
దిగ్బలం:దక్షిణ
దృష్టి:ఊర్ధ్వ
ధాతువులు:అస్థికలు
వర్ణం:గోరా, రక్త శ్యామ
వస్త్రం:ముతక
కాలం:6 మాసములు
జాతి:క్షత్రియ
ఉనికి: జ్యోతిష అధిపతి
పరమోచ్చ:మేషం 10
పరమ నీచ:తుల 10
శుభత్వం:అర్ధపాపి
గోచర రిత్య శుభ:3,6,10,11
గోచార రిత్య వేద:9,12,4,5
రాజ్యములు:కళింగ
గోచారం అశుభ: 1,2,4,5,7
ఆకారం:చచ్చౌకం
మనిషిని బాధించు భాగం:రొమ్ము, హృదయం
సమ క్షేత్రం:మిధున కన్య
గ్రహం బలంగ ఉంటే:ఆత్మా బలం
గ్రహం బలహీనంగ ఉంటె:గర్వం
ధరించవలసిన రుద్రాక్ష:ఏక ముఖి
సోదర:ఇంద్ర
నివాస ప్రదేశం: సూర్య మండలము
స్థానం: ఆత్మ
కారకుడు:తండ్రి
గ్రహ సంఖ్యా:1
వయోరీతి:నిత్య యవ్వన
సంతానం:యమ శని గాయత్రీ తపతి యమునా 
కులం:క్షత్రియ
శుభత్వం:నిత్య పుష్టి
గ్రహ ఆసనం:పద్మం వృత్తం
పదవి వివరం:మార్తాండ తేజ
గృహ భాగాలు:తూర్పు గదులు
ఫలం:నారింజ
గ్రహ వృక్షాలుఒషదులు:
పూర్ణ అశుభం: తుల లో నీచ
గ్రహ వేదములు:బరిసె
వస్త్రం:ఎరుపు రంగు
గ్రహ పీడలు:తల భాదలు
గ్రహ జప సంఖ్యా:6 వేలు
నైసర్గిక గ్రహ బలం:ప్రదమ స్థానం
గ్రహఇష్ట కాలం:మాఘం 
దేహము పై ప్రభావం: పైత్యం
దేహం లోని భాగం:శిరస్సు ఎముకలు
బాదించు శరీర భాగం:దేహ తాపం
వేదా స్థానాలు:12
గ్రహ జన్మ సం:ప్రభవ
గ్రహ తిది:సప్తమి
గ్రహ రుషి:హిరణ్య గర్తప
గ్రహ ఛందస్సు:త్రిష్టుప్
గ్రహ అదృష్ట సంఖ్య:1
రత్నం తో ధరించాలసిన లోహం:వెండి
గ్రహ పానీయం:పలు
గ్రహ మూలిక:మారేడు వేరు, ముంమేనా పలవేరు.
గ్రహ పండ్లు;రేగు వెలగ
గ్రహ జప మంత్రం:ఓం హ్రీం సూర్యాయ నమః.
గ్రహ జప స్త్రోత్రం:సూర్య హృదయ(ఆదిత్య హృదయం)
గ్రహ జప కవచం:సూర్య కవచం
గ్రహ సహస్ర నామాలు:సూర్య
గ్రహ క్షేత్రం:అరసవెల్లి కోణార్క్
గ్రహ మాసం:మాఘం
గ్రహ ద్రవ్యం:తామ్రం
కటుకాది రసం:కారం
అయనాది కాలం:ఆరునెలలు

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినాధీపతయే నమః

తూర్పున నుండి పశ్చిమానికి ప్రయాణిస్తూ, జ్యోతిషామ్పతి యనబడి, దినమునకి అధిపతివై వెలుగొందు సూర్యదేవ నమస్కారము.

   ఆత్మకారకుడు. పితృ కారకుడు. ముళ్లచెట్లు, పశువులు, తండ్రి, విసర్జక అవయవాలు, గుండె, తర్పణాలు, అగ్ని, ఆకాశం, నేత్రాలు, తనువు, చందనం, రాజయోగం, ఉద్యోగ, పురుష సంతాన, ఎముకలు, గరిక,  తల, భూషణాలు, రాజు ఇలా ఎన్నో కరకత్వాలని వహిస్తాడు. 

ఈయన గోచారంలో 30 రోజులు ఒక్కో రాశిలో రోజుకి ఒక డిగ్రీతో గమిస్తాడు. రాశి మారుటను సంక్రమణం అందురు. 12 సంక్రమణాలు ( రెండు ఆయాణాలు) కలిపి ఒక సౌర సంవత్సరం. ఈయనతో చంద్రుడు తక్క ఎవరు కలిసినను అది ఆస్తంగత్వంయనబడును. రవికి అతిచారం వక్రం లేదు. ఈయనతో కలసిన గ్రహాలు మౌఢ్యం అంటారు. అలాగే రవి చంద్రులు ఒకే చారగతిలో ఒకే నక్షత్రంలో కలిస్తే అది అమావాస్య. ఇక ఈయనతో కలిసినప్పుడు గ్రహముల ఫలితం ఇవ్వలేరు. అందువల్ల ఈకాలం శుభ కార్యాలకి నిషేధం. 

ఓం ఘృణి సూర్య ఆదిత్య నమః
 గ్రహాలు పరిహారాలు

రవి గ్రహం:-‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌’ అనే సంప్రదాయం ప్రసిద్ధమైనది. వాస్తు శాస్త్ర విద్య ఈశాన్యాన ఉన్న నుయ్యి, తూర్పున ఉన్న స్నానగృహం, ఇంట్లో ఈశాన్యాన ఉన్న పూజాగృహం, ఆగ్నేయాన ఉన్న వంటిల్లు బాలభానుని లేతకిరణాల వల్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి. సౌర స్నానాల పేరిట ఆరోగ్యం సాధిస్తున్నారు. ఉదయకాంతి శరీర ఆరోగ్యానికి చాలా మంచిదని కొత్త వైద్య ప్రక్రియ కూడా రూపొందుతున్నది. ఉదయాన సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఉదయకాలపు నడక ఆరోగ్యవంతుల మంచి అలవాట్లు. సూర్యుని కాంతిని ప్రత్యేక అద్దం ద్వారా అనారోగ్య ప్రదేశంలో ప్రసరింపజేసి ఆనారోగ్యాన్ని నివారించే పద్ధతిని రష్యన్‌ శాస్తవ్రేత్తలు నిరూపించారు. వేర్వేరు రోగాలకు వేర్వేరు రంగుటద్దాల ద్వారా సూర్యకాంతిని ప్రసరింపజేసి అనారోగ్యాలను నివారింపచేసే కలర్‌ థెరపీ ప్రసిద్ధి చెందుతోంది. రవికి సంబంధించిన రాగి జావ,క్యారెట్,ధాన్యం, గోధుమలు, గోధుమ పాలు, గోధుమ గడ్డి రసం పలువిధాలైన అనారోగ్యాలను నివారిస్తున్నట్టుగా శాస్తవ్రేత్తలు వక్కాణించారు. ఎముకలకు అధిపతి రవి. ఆ ఎముకలలోని లోపాలను పగడం ద్వారా పూరించడం ఫ్రాన్స్‌ శాస్తజ్ఞ్రుల కృషి ఫలితం. కంటి సమస్యలు ఉన్నవారు క్యారెట్ తినటం మంచిది. ఇలా రవి లక్షణాలు గల పదార్ధలు రవి ప్రభావం వలన జనించిన రోగాలన్నీ నయం చేస్తున్నాయి.
 : ఆదిత్యుడు :
కశ్యపుని కుమారుడు సూర్యుడు.భార్య అదితి. అందుకేఆదిత్యుడు అని పిలుస్తాము. సప్తఅశ్వాలతో ఉన్న రధం అతనివాహనం. ఆ సప్త అశ్వాలు ఏడుచక్రాలకు ప్రతీకలు.
( మూలాధారం, స్వాదిష్టానం,మణిపూరకం, అనాహతం, విశుద్ధ,ఆఙ్ఞ చక్రం , సహస్రారం )
వివాహ పరిబంధన దోషం, పుత్రదోషం, పుత్ర పరిబంధన దోషం, విద్యా పరిబంధన దోషం,ఉద్యోగ పరిబంధన దోషం, సూర్య దోషం మొదలైనదోషాలతో బాధ పడే వారు సూర్యుని పూజించటం వలనఫలితం పొందుతారు.
సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడు. నవగ్రహాలలోమద్య స్థానం ఆదిత్యుడిది. అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవతరుద్రుడు. ఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు.
ఇష్టమైన ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
నైవేద్యం : గోధుమలు, రవ చక్కర పొంగలి

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS