ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు. నవంబర్నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A031NokrZaC0NM1i3vTiPcz
నవంబర్:1). A). శ్యామా అహ్మద్ నగర్ వచ్చి దీక్షిత్ గారిని కలవడం. B). ధుమాల్ గారికి గౌరవ పురస్కారం. C). సాయి పూజ స్థవములు పుస్తకం విడుదల. నవంబర్:2). A). దీక్షిత్ గారు ప్రథమంగా శిరిడి రాక. B). సాయి శతకం పుస్తకం విడుదల. C).షిరిడీలో ఉన్న దీక్షిత్ కి వారి అబ్బాయిని పంపమని ఉత్తరం. నవంబర్:3). A).శ్రీ సాయి మహిమ చలన చిత్రం విడుదల. B).చున్నీలాల్ అనుభవం. నవంబర్:5). A).గణపతి నార్కే ఖపర్డేకి రాసిన లేఖ. B). ముక్తారం నిర్యాణం. C). కుశాల్ చంద్ నిర్యాణం. D). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు అబ్దుల్లా జాన్ గారిని కలవడం. నవంబర్:6). A). శ్రీమతి రంగు తాయి నారాయణ కులకర్ణి నిర్యాణం. B). ఇంటి వద్ద నుండి దీక్షిత్ కి లేఖ. C). షిరిడి సాయి సంస్థానం సివిల్ కోర్టు వారిచే నిర్వహణ. నవంబర్:7). A).బాపట్ల హనుమంతరావు గారు నిర్యాణం. B).శాంతప్ప నాగర్ కట్టే బాబాగారికి రాసిన లేఖ. C).సాయి విభూతిబాబా జననం. నవంబర్:8). A).ఉపాసనీ బాబా రాసిన శ్రీ సాయినాథ మహిమాస్తోత్రం. B). లాలా లక్ష్మీచంద్ స్వప్నం. నవంబర్:10). A). షిరిడిసాయి స్తోత్రలహరి పుస్తకం విడుదల. B). శ్రీ సాయినాథ స్తోత్రమంజరి (ఓం శ్రీ సాయిరాం- అఖండ జపం యజ్ఞం) పుస్తకం విడుదల. C). నందిపాటి జగన్నాయకులు నిర్యాణం. నవంబర్:12). బాబా సన్నిధిలో మరణించిన పులి విగ్రహం ప్రతిష్ట. నవంబర్:13). A).కాకా మహాజని స్వప్న దృశ్యం. B).దీక్షిత్, దీక్షిత్ వాడాను సాయి సంస్థానానికి చెందేలా వీలునామా. C).సాయినాధుని శరత్ బాబుజీ నిర్యాణం. D). దీక్షిత్ పెద్ద కుమారుడు రామకృష్ణ పరీక్షలో ఉత్తీర్ణత. నవంబర్:14). A). మార్తాండ్ మహల్సాపతి నిర్యాణం. B). ఖర్సేట్ జి షాపూర్జీ బాబాగారికి రాసిన లేఖ. నవంబర్: 15). A). మాతాజీ కృష్ణ ప్రియగారు జననం. B). కుశాల్ చంద్ నిర్యాణం. C). శ్యామా దీక్షిత్ కి రాసిన లేఖ. D). ఎస్.కె రాసెల్ గారి అనుభవం. నవంబర్:16). A). సరోజినీమూలే ( కాకా మహాజన కుమార్తె ) నిర్యాణం. B). వెంకట ప్రగడలో శ్రీ సాయి మందిరం శంకుస్థాపన. C). లాలా లక్ష్మీచంద్ బాబాగారికి రాసిన లేఖ. C). ధూప్ ఖేడా గ్రామంలో గులాబ్ బాబా గారి చేతులమీదుగా సాయి మందిరానికి శంకుస్థాపన. నవంబర్-18: A).మాధవ్ అడ్కర్ నిర్యాణం. B). అహోనాజీ బాల జననం. C).బి.వి. నరసింహస్వామిజీ గారు రామచంద్ర సీతారామ్ దేవ్(బాలాభట్..బొంబాయి) గారిని కలవడం. నవంబర్-19: సింగరాయకొండలో శ్రీ సాయిబాబా మందిరం ప్రతిష్ట. నవంబర్-20 శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారిని బాబా కాపాడుట. నవంబర్-22: రామచంద్ర బోర్కర్ నిర్యాణం. నవంబర్-23: శ్రీ దత్తాత్రేయ అవతార పరంపర పుస్తకం విడుదల. నవంబర్-25: A).దీక్షిత్ కి ఉద్ధవేశ్ బువా లేఖ. B).దాసగణు నిర్యాణం. నవంబర్-27: షిరిడీలో శ్రీ సాయి ప్రసాదాలయం ప్రారంభం. నవంబర్-29: A).శ్రీ మాణిక్య మహాప్రభువు సజీవ సమాధి. B).సాయి శరణానందుల వారికి వచ్చిన లేఖ. నవంబర్-30: A). యోగి ఎం. కె. స్పెన్సర్ నిర్యాణం. B).B.V. దేవ్ ప్రథమంగా షిర్డీ రాక..
No comments:
Post a Comment