Saturday, February 15, 2020

ఆగస్టు నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:

ఆగస్టు నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు. https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A3slT-PhBXjyrEKtII6Kj8M
ఆగస్టు:1).   A).లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు నిర్యాణం.    B).చందూలాల్ పాఠక్ గారి అనుభవం.   C). శ్రీ సాయి సంగ్రహచరిత్ర పుస్తకం విడుదల.   D).శ్రీ సాయి శతాబ్ది పాదుకా ఉత్సవము గురుస్థానంలో జరుగుట.   ఆగస్టు:2).    A). శ్రీ షిరిడి సాయినాధుని మధుర నామామృతం- ప్రేమ మణిహారం పుస్తకం విడుదల.    B).శ్రీ సాయి చరిత్ర పుస్తకం విడుదల.     ఆగస్టు:3).    A).బాబా గారి విగ్రహం గురుస్థానంలో ప్రతిష్ట.     B).ఎం.బి. నింబాల్కర్ సాయిని ఆశ్రయించడం.   ఆగస్టు:4).    A).ఒంగోలు లాయర్ పేటలో సాయిబాబా మందిరం శంకుస్థాపన.   ఆగస్టు:6). A). శ్రీ నరహర్ లక్ష్మణ్ కులకర్ణిగారు షిరిడి సంస్థానం వారికి లేఖ వ్రాయుట.     B).శ్రీ బి.వి.  నరసింహస్వామిజీ గారు హరినాయక్ సాఠే గారిని కలసి సాయి అనుభవాలు తెలుసుకోవడం.    ఆగస్టు:7).    A). సాయినాథ స్థవన మంజరి తెలుగులోకి అనువాదం.    B). మహాభాష్యం రంగాచార్యులు గారు నిర్యాణం.    ఆగస్టు:8).   A). మంత్రిప్రగడ శారదాదేవి జననం.    B). ఉద్ధవేశ్ బువా నిర్యాణం.   C). ఉపాసనీ బాబా తండ్రిగారు నిర్యాణం.    ఆగస్టు:9).    A). సొరకాయల స్వామి వారు సమాధి చెందడం.    B). స్వామి కేశవయ్యజీ నిర్యాణం.   ఆగస్టు:11)    A).మంత్రాలయ రాఘవేంద్ర స్వామి బృందావనం ప్రవేశం.   B). మధ్యప్రదేశ్ లో జరిగే కృష్ణాష్టమి వేడుకలకి దాసగణు గానామృతం.    C).బాపట్ల హనుమంతరావుగారు రాసిన శ్రీ సాయి జననం పద్యకావ్యం విడుదల.    ఆగస్టు:12).   A). శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మకు వచ్చిన స్వప్న దృశ్యం.     B).ఎస్ ఎస్. కర్కర్ గారు, ఎన్.వి.  గుణాజిని సాయిచరిత్రని ఇంగ్లీషులోకి అనుమతించమని కోరడం.     C).పేరూరు శర్మ గారి అబ్బాయిని (చి:అరుణ్ కుమార్ ని) సాయి కాపాడుట.   ఆగస్టు:13).    A). శ్రీ వాసుదేవానంద సరస్వతి గారి జననం.     B).శంకర్ హరిభావూ చౌబుల్ గారి జననం. ఆగస్టు:14).   వీరేంద్ర పాండ్యా గారి అనుభవం.   ఆగస్టు: 15).    A).   బాలగంగాధర తిలక్ గారి కేసు నిమిత్తం ఇంగ్లాండ్ కోర్టులో పిటిషన్ వేయడానికి ఖపర్డే ఇంగ్లాండ్ బయలుదేరడం.    B). షిరిడీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.   ఆగస్ట్:16).    A).కృష్ణశాస్త్రి జోగేశ్వర భీష్మ జననం.   B).జ్యోతేంద్ర తార్ఖడ్ నిర్యాణం.   C). అబ్దుల్లా నిర్యాణం.    D).రామకృష్ణ పరమహంస కాళీమాతలో ఐక్యం.    E). హేమాడ్ పంతు జననం.    F).  శ్రీ సాయి సంస్థానం బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు అప్పగించడం.   ఆగస్టు:17).    A). సాయి లీలమ్మ గారి జననం.      B). భక్త సారామృతం పుస్తక ముద్రణ పూర్తి.   C). తాజుద్దీన్ బాబా సమాధి చెందడం.   ఆగస్టు:18). సీతారామ్ గారి పిన్ని కుమార్తెను బాబా మృత్యుదోషము నుండి కాపాడుట.   ఆగస్టు:20) మార్తాండ్ మహరాజ్ (మహల్సాపతి కుమారుడు) జననం.    ఆగస్టు:21).    A). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారి జన్మదినం.   B). నానాసాహెబు చాందోర్కరు నిర్యాణం.  C). ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ నిర్యాణం.   D).  రామచంద్ర పాటిల్ షిరిడీకి సర్పంచ్ గా పనిచేయటం.   ఆగస్టు:22).   A). డాక్టర్: రాజారాం సీతారాం కాపాడి జననం.     B). శ్రీ బి.వి.  నరసింహస్వామిజీ గారి జీవిత చరిత్ర పుస్తకం, ఇంగ్లీషులో విడుదల.    ఆగస్టు:23).    A). మద్రాసు భజన సమాజం శిరిడీ రాక.     B). బాబాగారికి వెండి రథం బహూకరణ.     C).సి.సి. మంకేవాలాను అనారోగ్యం నుండి కాపాడుట.   D). జె.యం. సాస్నే చైర్మన్ గా షిరిడి సంస్థానం ఏర్పాటు.    ఆగస్టు:24).   A). గొలగమూడి వెంకయ్య స్వామివారి సమాధి చెందడం.    B).  ఎం.బి.  నిబాల్కర్ నిర్యాణం.    ఆగస్టు:26).   తాజుద్దీన్ బాబాని పిచ్చాసుపత్రిలో చేర్చడం.    ఆగస్టు:27).    A).  దాదాసాహెబ్ ఖపర్డే జననం.    B). షిరిడీలోని అష్టలక్ష్మీ మందిరం పునర్నిర్మాణం.    B). షిరిడి ఎయిర్ పోర్ట్ కి శంకుస్థాపన.    C). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు బడావే గారిని కలిసి అనుభవాలు తెలుసుకోవడం.   ఆగస్టు:28).   A). భీష్మ నిర్యాణం.    B). హైదరాబాదులో సాయి టి.వి ప్రారంభం.   ఆగస్టు:29).  శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు షిరిడి రాక.   ఆగస్టు:30).    మద్రాసు భజన సమాజం షిరిడి రాక (శ్రీ సాయి సచ్చరిత్ర ఆధారంగా).    ఆగస్టు:31). ఖరమ్ బేల్కర్ గారి భార్య మరణం గురించి సాయి తెలియజేయుట..

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS