Tuesday, February 11, 2020

ఉమామహేశ్వర స్తోత్రం

*అత్యంత శక్తివంతమైన స్తోత్రం ఇది.భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి. ఆ పార్వతి,పరమేశ్వరుల అనుగ్రహం పొందండి.*

*🕉ఉమామహేశ్వర స్తోత్రం🕉*

1::నమశ్శివాభ్యం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్ట వపుర్ధ రాభ్యాం
నగేంద్రకన్యా వృషే కేతనాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

2::నమశ్శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్ట వరప్రదాభ్యాం
నారాయణే నార్చిత పాదుకాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

3::నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించి విష్ణ్వీంద్ర సుపూజితాభ్యాం
విభూతి పాటీర విలేపనాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

4::నమశ్శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యాం
జంభారి ముఖ్యై రభివందితాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

5::నమశ్శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీ పంజర రంజితాభ్యాం
ప్రపంచ సృష్టి స్థితి సంహృతాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

6::నమశ్శివాభ్యా మతిసుందరాభ్యా
మత్యంత మాసక్త హృదయాంబుజాభ్యామ్
అశేష లోకైఅక హితం కరాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

*ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం ఇతి ఉమామహేశ్వర స్తోత్రం.*

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS