Saturday, February 15, 2020

మే నెల సాయి డైరీలో ముఖ్యమైన విశేషాలు:

https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A30dFW9n_XZxdsC1F24MNS5మే నెల సాయి డైరీలో ముఖ్యమైన విశేషాలు: ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.
మే-2: బాంద్రాలో కాకామహాజనకి కుమార్తె (సరోజినీ మూలే) జననం. మే-5: అనసూయ మాత జననం. మే-6: షిరిడి నుండి సాయి నిజపాదుకలు కొరాలేలోని సాయి మందిరానికి రావడం. మే-7: భావూ మహారాజ్ కుంభార్ నిర్యాణం. మే-8: A).ఆర్థర్ ఆస్ బోర్న్ నిర్యాణం. B). శ్రీ భావూ మహారాజ్ కుంభార్ చిత్రపటాన్ని సాయిమందిరంలో పెట్టడం. మే-10: కర్నూలు నక్షత్రం ఆకారపు సాయిమందిరం శంకుస్థాపన. మే-11: కవి, యోగి, మహర్షి, సుద్ధానంద జననం. మే-12: శ్రీమతి మణి సాహూ కార్ రాసిన "సాయిబాబా ద సెయింట్ ఆఫ్ షిరిడి" పుస్తకానికి, బి.వి నరసింహస్వామి గారు ముందుమాట రాయడం. మే-14: భాస్కర్ సదాశివ సతాం పోలీసుఉద్యోగం తిరిగి రావడం. మే-15: A). ఉపాసనీ బాబా జననం. B). షిరిడీలో షిరిడి సాయిబాబా హాస్పిటల్ ప్రారంభం. C). M.V. ప్రధాన్ శిరిడీ రాక. మే-19: A). పత్తినారాయణరావు గారు రాసిన "శ్రీ సాయి సచ్చరిత్ర" విడుదల చేయడం. B). సాయి టీవి వారు నిర్వహించిన వంద సంవత్సరాల ఉత్సవం. మే-25: హేమాడ్ పంత్ మనుమడు దేవ్ బాబా నిర్యాణం. మే-27: V.P. ఆయ్యర్ నిర్యాణం. మే-29: శివమ్మతాయిగా పిలవబడే రాజమ్మ గారి జననం.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS