https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A3qqNtvhRv3YzSeKq425mZ0అక్టోబర్ నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు: ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.
అక్టోబర్:2). A).సమాధి మందిరంలోని సాయి పాలరాతి విగ్రహం షిరిడి రాక. B). శ్రీ మాత్రుసాయి పుస్తకం విడుదల. C).శ్రీ సాయి బోధామృతము (శ్రీ సాయిబాబా అభయ ప్రధానములు సూక్తులు) పుస్తకం విడుదల. D).నైమిశారణ్యంలో సాయి మందిరానికి శంకుస్థాపన. అక్టోబర్:4). యోగి M.K. స్పెన్సర్ జననం. అక్టోబర్:5) దత్తాత్రేయ రామచంద్ర పాటల్ బాబాకి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ. అక్టోబర్:7). సమాధి మందిరంలో సాయిబాబా పాలరాతి విగ్రహం ప్రతిష్ట.( ప్రస్తుతం మనం దర్శించుకునేది). అక్టోబర్:11). A). శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు నిర్యాణం. B). J.V.S మాస్టారు గారు (సుబ్బయ్య గారు) షిరిడి దర్శనం. అక్టోబర్:12). A). శ్రీ సాయి లీలాతరంగిణి (శ్రీ సాయినాధుడు ప్రసాదించిన దివ్యానుభూతులు) పుస్తకం విడుదల. B). షిరిడీలో హారతులు ప్రారంభం. అక్టోబర్:13). A). నందూరామ్ మార్వాడీ నిర్యాణం. B). సాయి సంస్థానానికి I.S.O సర్టిఫికెట్. C). శ్రీ సాయి జన్మస్థలం పత్రి గ్రామంలో భూమి పూజ. అక్టోబర్:14). A). శ్రీ మహా భాష్యం రంగాచార్యులు గారు జననం. B). R.S. నవాల్కర్ బాబాగారికి రాసిన లేఖ. అక్టోబర్:15). A). శ్రీ సాయినాథ పూజా కల్పం పుస్తకం విడుదల. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు లక్ష్మణ్ గోవింద్ మున్గేగారిని కలవడం. C). లక్ష్మీబాయి షిండేకి బాబాగారు 9 నాణెముల దానం. D). బాబాగారు మహాసమాధి చెందడం. E). బాలారాం దురంధర్ కి పోయిన ఆస్తమా మళ్లీ కనిపించటం. F). దీక్షిత్ సోదరుడి కొడుకు మాధవ్ కి ఒక కల రావడం. అక్టోబర్:16). A).దాసగణుకి స్వప్న దర్శనం షిరిడి రమ్మనడం. B). లక్ష్మణ్ మామకు కలలో కనిపించి కాకడ హారతి ఇమ్మనడం. C). జోగ్ యధావిధిగా మధ్యాహ్న హారతి సాయి పార్థివదేహానికి ఇవ్వడం. D). జోగ్ లక్ష్మణ్ మామా కలిసి మొట్టమొదటిసారిగా ధూప్ హారతి ఇవ్వడం. E). బొంబాయి నుండి అమీర్ శక్కర్ కోపర్గావ్ నుండి షిరిడి రావడం. F). బాబా నోటివెంట కొన్ని రక్తపు బొట్లు కనబడుట. G). బాబా శరీరం ఊరేగింపుగా బూటీవాడాకు తీసుకురావడం. శ్రీమతి ప్రధాన్ కల. అక్టోబర్:17) A). ప్రధాన్ భార్య చోటుబాయ్ స్వప్నం. B). అణ్ణాచించిణీకర్ లేఖ. C). చంద్రాబాయి బోర్కర్ కి పుత్ర సంతానం. D).శ్రీమతి మధురాభాయి అడ్కర్ నిర్యాణం. E). శ్రీ బి.వి.నరసింహస్వామిజీ గారు రావుసాహెబ్ యశ్వంత్ జనార్ధన్ గాల్వంకర్ గారిని కలుసుకోవడం. F). ఆళందిలో జ్ఞానేశ్వర్ మహారాజ్ గారి సజీవ సమాధి. G). మెహర్ బాబా, ఉపాసనీ బాబా వద్ద ఒక అర్థగంట గడపడం. H). శ్రీ సాయి ప్రసాదాలయం-2 ప్రారంభం. అక్టోబర్:18). A). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు M.W.D. ప్రధాన్. B.A,L.L.B గారిని కలుసుకోవడం. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు బాలకృష్ణ వామన్ వైద్య, C.K ప్రభువు గారిని కలుసుకోవడం. C). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు" Devotees of Experiences" రచన కోసం సాయి భక్తులను కలవడం. అక్టోబర్:19). A). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు నిర్యాణం. B). " A MISSION DIVINE " పుస్తకం విడుదల. C). శ్రీమతి అనుభాయ్ వాహిని సాహెబ్ గోపర్దే విమలా తాయి జననం. D). శ్రీ సాయి జన్మస్థలం పత్రిలో కంచు విగ్రహం ప్రతిష్ట.
అక్టోబర్-20: A). బి.వి. నరసింహస్వామి గారు చక్ర నారాయణ( క్రైస్తవ భక్తుడు) గారిని కలవడం. B). శ్రీ సాయిబాబా చరిత్ర - యక్షగానం పుస్తకం విడుదల. C).ఆత్మారాంహరి చౌబల్ పాదపూజ. అక్టోబర్-21: A).గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజ్ గారు చేసిన దత్త పాదుకా ప్రతిష్ట. B).సాయి సగుణోపాసన పుస్తకం విడుదల. C). శ్రీ సాయి తత్వప్రకాశం పుస్తకం విడుదల. అక్టోబర్-22: A).బర్మా జైలులో ఉన్న తిలక్ గారిని ఖపర్డే కలవడం. B).నైమిశారణ్యంలో శ్రీ సాయిబాబా మందిరం ప్రతిష్ట. సెప్టెంబర్:23). షిరిడీలో దసరా రోజున మ్యూజియం ప్రారంభం. అక్టోబర్:26). A). The Talks of Sadguru Upsani-Baba Maharaj (1to4.) పుస్తకాలు విడుదల. B). బాబారాం సఖారాం సూలేకు సుశీలాబాయి తో వివాహం. C). సుశీలాబాయికి దుష్టగ్రహ పీడ పట్టడం. D). సుశీలాబాయి చేత బలవంతంగా హారతి, ప్రదక్షణాలు చేయించడం. D). సాయి ఊదీ,తీర్థం ద్వారా సుశీలాబాయికి పట్టిన దుష్ట గ్రహ పీడ తొలగిపోవడం అక్టోబర్-28: A). దౌలత్ రాయ్ కుశాల్ చంద్ గారి కుమారుడు నిర్యాణం. B).బి.వి. నరసింహస్వామి గారు ధుమాల్ గారిని కలవడం. C).శ్రీ మనోహర మాణిక్య మహాప్రభువు సమాధి. D).శంకర మాణిక్య మహా ప్రభువు జననం. అక్టోబర్-29: A).నామదేవుడు జననం. B).సాయి స్వరాంజలి పుస్తకం విడుదల. అక్టోబర్-30: A).శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి జన్మదినం. B).శ్రీమతి పార్వతీ బాయి సపత్నేకర్ నిర్యాణం. C).బాబాగారు ధునిలో చెయ్యిపెట్టి బిడ్డను కాపాడటం. D).బాబాగారు సమాధి చెంది 50 సంవత్సరాల సందర్భంగా స్వర్ణోత్సవాలు. E).మరో నందాదీపం రజతోత్సవ సంచిక విడుదల. అక్టోబర్:31). A). ఎన్. వి. గుణాజీగారు "Who is Saibaba?" బాబా అనే వ్యాసం రాయడం. B). యన్.వి.గుణాజీ హేమాడ్ పంతు మరాఠీలో వ్రాసిన శ్రీ సాయి సచ్చరిత్ర ని ఇంగ్లీషులోకి అనువదించిన వారు.
No comments:
Post a Comment