Saturday, February 15, 2020

సెప్టెంబర్ నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:

సెప్టెంబర్ నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు. https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A3wm6tYuxdQwSkAgVejkwlr
సెప్టెంబర్:1).   A).  కృష్ణారావు పరులేకర్ తన ఇంట్లో జరగబోయే అన్నదానానికి దీక్షిత్ కి ఆహ్వానం.    B). శ్రీ వేమూరి వెంకటేశ్వరరావుగారు నిర్యాణం.     C). షిరిడి సంస్థానానికి 25 మంది ట్రస్టీలతో డాక్టర్: లేఖ పాఠక్ చైర్మన్ గా ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు.    D).  సాయిభక్త శాంతాబాయి దీక్షిత్ కి లేఖ వ్రాయుట.   E). దత్తాత్రేయ రాస్నే తీర్థయాత్రలు చేయుట.    F). షిరిడి సంస్థానానికి సుఖాంతర్ గారిచే క్రొత్త ట్రస్ట్ బోర్డు.     G). శ్రీ బి.వి. నరసింహస్వామిజీగారు శ్రీధర్ నారాయణ కర్కర్ గారిని కలవడం.    సెప్టెంబర్: 2). సాయి భావన 365 రోజులు పుస్తకం విడుదల.   సెప్టెంబర్:3).   A).మద్రాసి దంపతుల స్వప్న దృశ్యం.    B).నారాయణ మహారాజ్ గారు సమాధి చెందడం.    C). శ్రీ సాయినాథ భాగవతం పుస్తకం విడుదల.    సెప్టెంబర్:5). మాధవ్ అడ్కర్ జననం.   సెప్టెంబర్:6).   A). రామచంద్ర ఆత్మారాం తర్ఖడ్ షిరిడి ప్రధమ దర్శనం.    B). బావిలో పడిన వేమూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడిని సాయి కాపాడటం.     C).షిరిడి సాయి చలన చిత్రం విడుదల.   సెప్టెంబర్:7).    A).మనోహర మాణిక్య మహాప్రభువు జననం.     B).షిరిడి సాయిబాబా చలనచిత్రం (హిందీ) విడుదల.    సెప్టెంబర్:8).  శ్రీ గజానన్ మహారాజ్ సమాధి చెందడం.   సెప్టెంబర్:9).   A).  దాసగణు వ్రాసిన శ్రీ సాయినాథ స్థవనమంజరి పూర్తి.    B). శ్రీ బి.వి. నరసింహ స్వామిజీగారు వ్రాసిన సాయి సహస్రనామాలు.   సెప్టెంబర్:10).     A).బాపట్ల వెంకట పార్థసారధి గారి జన్మదినం.     B). మహాత్మా ఉపాసనీ బాబా పుస్తకం విడుదల.    సెప్టెంబర్:11).  A). మహల్సాపతి తండ్రిగారి ఆబ్దికం.     B).శంకర మహారాజ్ లీలామృతం పుస్తకం విడుదల.     C). భగవాన్ సద్గురు శ్రీధర స్వామి మహారాజ్ లీలామృతం పుస్తకం విడుదల.     D). శ్రీ.బి.వి.నరసింహస్వామిజీ గారు అబ్దుల్ రహీం షంషుద్దీన్ గారిని కలసి సాయితో అనుభవాలు తెలుసుకోవడం.    సెప్టెంబర్:12).   A). మహల్సాపతి నిర్యాణం.    B). రామచంద్ర తర్ఖడ్ స్వప్న దృశ్యం.    C). దాసగణు సాయినాథ స్థవనమంజరి బాబాగారు వినడం.    D).సాయి టి.వి. వారు నిర్వహించిన స్థవన మంజరి వంద సంవత్సరాల ఉత్సవం.   సెప్టెంబర్:13).   A).  శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు బల్వంత్ నాచ్నే గారిని కలుసుకోవడం.    B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు దత్తాత్రేయ విఠల్ వైద్యగారిని కలుసుకోవడం.   C). నింబాల్కర్ పార్వతీ బాయి సపత్నేకర్ ని కలవడం సెప్టెంబర్:14).   A). శ్రీ. బి.వి. నరసింహస్వామిజీ గారు బల్వంత్ ఖోజోకర్ గారిని కలుసుకోవడం.    B).   బాపట్ల హనుమంతరావుగారు జననం.   సెప్టెంబర్-15:   A). శ్రీ పేరూరు శర్మగారు నిర్యాణం.  B).బి.వి. నరసింహస్వామి గారు రామచంద్ర రామకృష్ణ సావంత్ గారిని కలుసుకోవడం.  C). హేమాడ్ పంత్ మ్రొక్కు.   సెప్టెంబర్-16:   A).బి.వి. నరసింహస్వామిజీ గారు బాపూరావు చాందోర్కరు గారిని కలుసుకొని సాయి అనుభవాలు తెలుసుకోవడం.   B).శ్యామాకి జరిగిన అనుభవం.    సెప్టెంబర్-17:   శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు చంద్రాబాయి బోర్కర్ ని కలుసుకుని అనుభవాలు తెలుసుకోవడం.    సెప్టెంబర్ -18:    A).బి.వి. నరసింహస్వామిజి గారు శ్యామారావు జయకర్ గారిని కలవడం.     B).రామచంద్ర సీతారామ్ దేవ్ (బాలాభాటే) అనుభవం.    సెప్టెంబర్-19:   A). బి. వి. నరసింహస్వామి గారు బ.వి. నరసింహస్వామిల్వంత్ హరికర్ణిక్ గారిని కలుసుకోవడం.      B).శ్రీ సాయినాథ అష్టోత్తర శతనామావళి మరియు, వ్యాఖ్యానం పుస్తకం విడుదల. C).శశికాంత్ రాట్వే గారి స్వప్న దృశ్యం.     సెప్టెంబర్-21:  బాబాజాన్ సమాధి చెందడం.     సెప్టెంబర్-23:    A).హేస్వామీజీ గారుమాడ్ పంత్ గారికి కుమారుడు జననం.    B).బి.వి నరసింహస్వామిజీ గారు ఎం. జి. ప్రధాన్ గారిని కలుసుకోవడం.    C).  శ్రీ బి.వి నరసింహ స్వామీజీ గారు  శ్రీ నారాయణ్ ఆశ్రమ్ (సన్యాసిని) కలవడం. సెప్టెంబర్-25:    A). బి.వి. నరసింహ స్వామిజి గారు వినాయక్ అప్పాజీ వైద్య గారిని కలుసుకోవడం.    B).శ్రీ సాయిబాబా చరిత్ర పుస్తకం విడుదల.     సెప్టెంబర్-26:   A).  శ్రీ బి.వి నరసింహ స్వామీజీ గారు డి. వి. సంభారేగారిని కలుసుకోవడం.       B). శ్రీ  బి.వి. నరసింహస్వామీజీ  దినకర్ రావు జయకర్ గారిని కలుసుకోవడం    C).   శ్రీ బి.వి. నరసింహ స్వామీజీ జోసెఫ్ ఫెజూదార్ గారిని కలుసుకోవడం.    సెప్టెంబర్-28: సద్గురు రామమారుతీ గారు సమాధి చెందడం.   సెప్టెంబర్-30:  A). గణపతి రావు బోడస్ అనుభవం.   B).సాఠేవాడని షిరిడి సంస్థానానికి అప్పగించడం.  C).గురుస్థానంలో మందిర నిర్మాణం-  గురుస్థానంలో సాయి చిత్రపటం మార్పు. .

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS