Saturday, February 15, 2020

దేవి ఆరాధన DEVIARADHANAతెలుగు రాష్ట్రాలలో ఉన్న153 అమ్మవారి దేవాలయాలు

దేవి ఆరాధన DEVIARADHANAతెలుగు రాష్ట్రాలలో ఉన్న153 అమ్మవారి దేవాలయాలువాటి సమాచారాన్నంతా ఒకచోట పొందుపరచిన సమాచారంతెలుగు రాష్ట్రాలలో ఉన్న153 అమ్మవారి దేవాలయాలు:https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A054CZT4--G2BCIOc9I7wSt
ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.1.తెలంగాణా రాష్ట్రంలో ఉన్న'గాయత్రీ' దేవాయాలు:-12
2.ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 'గాయత్రీ' దేవాలయాలు:- 35
3. తెలంగాణలో ఉన్న 'శక్తి అమ్మవారి' దేవాలయాలు:-18
4. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 'శక్తి అమ్మవారి'దేవాలయాలు:-10 . 5.ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 'శక్తి అమ్మవారి'దేవాలయాలు:-12 6.ఆంధ్రప్రదేశ్ లో ఉన్న'శక్తి అమ్మవారి'దేవాలయాలు:-15 7.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న శ్రీలక్ష్మీ దేవాలయాలు:-25
8.తెలంగాణాలో ఉన్న 'సరస్వతీ'దేవాలయాలు:-8
9.ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 'సరస్వతీ దేవాలయాలు:-1
తెలుగు రాష్ట్రాలలో ఉన్న153 అమ్మవారి దేవాలయాల గురించి ఇవి చూసిన తరువాత అర్థం అయింది. మన ప్రక్కనే ఉన్న దేవాలయాల గురించి మనకు తెలియదు, వాటి సమాచారాన్నంతా ఒకచోట పొందుపరచి అందివ్వడం ఆనందం కలుగజేసింది. ప్రతి ఒక్కరూ తప్పకుండా వినవలసిన సమాచారం...



No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS