జులై నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A0ance7UyunGe_SOZZ3KViP ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.
జులై:1). A). దాదాసాహెబ్ ఖాపర్డే నిర్యాణం. B). స్వామి కేశవయ్యజీ జననం. C). మద్రాస్ లో ఆల్ ఇండియా సాయిసమాజ్ స్థాపన. D). కొప్పరపు రామారావు పంతులుగారి జననం. జులై:3). A).బాబాగారి సమక్షంలో గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభం. B). గణపతి-శని-మహాదేవ్ మందిరాల పునఃప్రతిష్ఠ. జులై: 4). A).దీక్షిత్ భాగవత పారాయణం- హేమాడ్ పంతు, శ్యామా, టెండూల్కర్ హాజరు. B).హరిభావ్ కర్ణిక్ సాయిని దర్శించడం. C).గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజుగారు నిర్యాణం. జులై:5). A).దీక్షిత్, తిలక్ గారికి నాగపూర్ లో స్వాతంత్ర పోరాట పరిస్థితుల గురించి లేఖ రాయడం. B). రేగే మహారాజుగారి జననం. C). కాకాసాహెబ్ దీక్షిత్ నిర్యాణం. జులై: 6). A).తిలక్ నుండి దీక్షిత్ కి స్వాతంత్ర పోరాట పరిస్థితుల గురించి ప్రత్యుత్తరం. B).ఉపాసనీ బాబా యాత్రికుల బృందంతో తిరిగి శిరిడీ రావడం. C). కాకాసాహెబ్ దీక్షిత్ గారి అంత్యక్రియలు. జులై: 7). A).గురుపౌర్ణమి వేడుకలలో రాధాకృష్ణమాయి వ్రేలు నలగడం. B).అజీభాయి వసతి గృహం ఏర్పాటుకు సాయి సహాయం చేయడం. జులై: 9). A).గాణుగాపూర్ లో నిరంతరం సాయి నామస్మరణ ప్రారంభం. జులై: 10). A).అన్నాచించిణీకర్ తన యావదాస్తిని సాయి సంస్థానానికి రాయడం. B).బాపట్ల హనుమంతరావు గారు రాసిన "సాయిబాబా కూడా దేవుడేనా! ఉన్న దేవుళ్ళు చాలకనా?" పుస్తకం విడుదల. జులై: 11). A). శ్రీమతి ఖపర్డే కోరిక మేరకు అమరావతిలో కుటుంబ సభ్యులతో ఫోటో. B).స్వామి కేశవయ్య గారికి, సాయి స్వప్నంలో కుమారుడికి రాబోతున్న ఆపద గురించి హెచ్చరించడం. C). బి.వి.నరసింహస్వామిజీ గారు రాసిన ఇంట్రడక్షన్-2 సాయిబాబా పుస్తకం విడుదల. D). హైదరాబాదులో అఖండ సాయినామ సప్తాహ సమితి ప్రారంభం. జులై: 12). A).పూనాలో సాయి మందిరంలోగల సాయి వర్ణ చిత్రపటం వరదలకు కూడా చెక్కుచెదరక పోవడం. B). జిల్లెళ్ళమూడి అమ్మవారి నిర్యాణం. C). శ్రీ సాయి సరోవరం పుస్తకం విడుదల. జులై: 13). A). శ్రీ సాయి సచ్చరిత్ర 2 అధ్యాయాలు పూర్తవడం. B).గురు పౌర్ణమి ప్రాముఖ్యత- మహిమ పుస్తకం విడుదల. జులై: 14). A). సంతానం లేని సంపత్నేకర్ దంపతులని బాబా ఆశీర్వదించడం. B). వామన్ రావు పటేల్ (సాయి శరణానంద) సన్యాసం. జులై: 15). A).ఉపాసనీ బాబా షిరిడి నుండి వెళ్లడం. B).హేమాడ్ పంతు నిర్యాణం. C).మాతాజీ కృష్ణ ప్రియ గారు సాయిని ఆశ్రయించడం. D). బాపట్ల హనుమంతరావు గారు ఉద్యోగ విరమణ. జులై: 17). మతం మార్చుకున్న కాంతిలాల్ కి సాయి శరణానందుల వారు బోధ చేసి మనసు మార్చడం. జులై :18). A). గురు పౌర్ణమి రోజు చంద్రబాయి బోర్కర్ ఉపాసనీ బాబాకి పాదపూజ చేయడం. B). కుశాభావు తన మంత్రవిద్యలని వదిలేసి సాయిని దర్శించడం. C). సమాధి మందిరంలోని గోపురానికి బంగారు పూత తాపడం. C).శ్రీ క్షేత్రం వ్యవస్థాపకులు విఠల్ బాబాగారు సమాధి చెందడం. D).సాయిలీల పుస్తకం విడుదల. జులై:- 19). దీక్షిత్ డైరీ తెలుగులో విడుదల. జులై: 20). A). శ్రీమతి ఖపర్డే నిర్యాణం. B). శ్రీ సాయి సత్యవ్రతం, శ్రీ సాయి 'స' కార సహస్రనామావళి పుస్తకాలు విడుదల, మరియు శ్రీ సాయినాథ స్తవనమంజరి తెలుగులో రెండవ ముద్రణ. C). గాణుగాపూర్ లో సాయి మందిరం ప్రతిష్ట. జులై: 21). A). శ్రీ సాయి సచ్చరిత్ర అనువాద రచయిత వాసుదేవ్ గుణాజీ సాయి సాన్నిధ్యం చెందుట. B). ఉపాసనీ బాబా కళ్యాణ్ కు వెళ్లి తిరిగి తన స్వస్థలం సతానాకు తిరిగి రావడం. C). హేమాడ్ పంతు శ్రీ సాయి చరిత్ర క్లుప్తంగా ఆంగ్లంలోకి అనువాదం. జులై: 23). A). గజానన్( హేమాడ్ పంతు కుమారుడు ) జననం. B). జహంగీర్ పటేల్ షిరిడీలో సాయిని దర్శించడం. జులై: 24). A). శ్రీ వేమూరి వెంకటేశ్వరరావుగారి జననం. B). శ్రీ సాయి సత్యవ్రతం పుస్తకం విడుదల. జులై: 25). A).ఉపాసనీ బాబా షిరిడి నుండి, బాబా అనుమతి లేకుండా విడిచి వెళ్ళడం. B). రామచంద్రనాయక్ శ్రీ సాయిలీలా మ్యాగజైన్ కు తన అనుభవాలను ఉత్తరం ద్వారా తెలియజేయుట. C). దీక్షిత్ మరణానంతరం సాయి సంస్థానం వారు ఏర్పాటుచేసిన సంతాపసభ. జులై :26). A). జోర్వే గ్రామంలో ఏకముఖి దత్తాత్రేయ మందిరం పునరుద్ధరణ. B). శ్రీకృష్ణ -సద్గురు- శ్రీ సాయినాథ- శ్రీ రాధాకృష్ణ- పూజ స్తోత్రధికములు పుస్తకం విడుదల. జులై :27). A). ఉపాసనీ బాబా తిరిగి శిరిడి వచ్చుట. B). పూలమ్మ గారు (చండూరు కామేశ్వరమ్మ) నిర్యాణం. C). బి.వి నరసింహస్వామిజీ గారు బాలకృష్ణ రామచంద్ర ఖరీకర్ ను కలసి వారి నుండి సాయి అనుభవాలు తెలుసుకోవడం. జులై: 28). A). బి.వి. నరసింహస్వామిజీ గారు సగుణ్ మేరు నాయక్ ని కలసి సాయితో అనుభవాలు తెలుసుకోవడం. జులై:- 29). A). భీష్మ సన్యాసం. B). లండన్ నగరంలో సాయి మందిరం ప్రతిష్ట. గురుస్థానంలో గురుపాదుకల ప్రతిష్ట. జులై: 30). సాయిబాబా పలుకులు పుస్తకం విడుదల. జులై: 31) A). ఉపాసనీ బాబా తిరిగి షిరిడి రాక, ఖండోబా మందిరంలో 3 సం:లు నివాసం. B). శని -గణపతి- మహా దేవ్ మందిరాల గోపురాలకు బంగారపు పూత తాపడం. C).సాయిబాబా బొమ్మతో నూయీ ద్వీపం వారు వెండినాణెం విడుదల చేయడం.
No comments:
Post a Comment