Tuesday, February 4, 2020

"వానకొండ",దేవుడు "యోగ లక్ష్మీనరసింహ స్వామి",దేవునికొండ తండా,కడివెండి గ్రామం,దేవరుప్పుల మండలం,జనగామ జిల్లా.

"సంవత్సరం పొడుగునా(365 Days) ఆ కొండపై ఏదో ఒక మూలన "ఏదో ఒక సమయములో వర్షం పడుతుంది"."దానికి కాలముతో సంబంధం లేదు."అందుకే ఈ కొండకు "వాన కొండ" అని పేరు.
"ఏమిటా మహిమా?ఎవరా దేవుడు".
"వానకొండ",దేవుడు "యోగ లక్ష్మీనరసింహ స్వామి",దేవునికొండ తండా,కడివెండి గ్రామం,దేవరుప్పుల మండలం,జనగామ జిల్లా.
స్వామివారు "యోగముద్రలో,అమ్మవారు సగభాగం మాత్రమే పైకి కనిపిస్తూ మిగతాది స్వామివారిలో లీనమై ఉండి,"పద్మం,శ్రీయంత్రం,స్వామివారు" ఇలా "3 సాలగ్రామ స్వరూపముతో అలరారుతున్నారు."
"హోళీ తరువాతి రోజు ఉత్సవాలు చేస్తారు","కడివెండి నుండి మగ్గముతో ప్రయాణం చేస్తూ,వస్త్రాలు నేస్తూ ఈ దేవునికొండ చేరుకునేసరికి వస్త్రాలు పూర్తి అవుతాయి.అవి స్వామి,అమ్మవార్లకు సమర్పిస్తారు."
అందువలన "ఓ కడవెండి గ్రామ, దేవరుప్పుల మండల,జనగామ జిల్లా యువ సింహాల్లారా..."
"వానకొండ స్వామిని తనివితీరా సేవించండి.
మా రైతన్నలకు పంటలకు వానలు సక్రమంగా కురిసేట్టు చూడండి.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS