https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A2u_wa1zZn93nEGIyhq_Fvwడిసెంబర్ నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.
డిసెంబర్:1) A). గ్లిమ్సెస్ సాయిబాబా పుస్తకం విడుదల. B). శ్రీ బి.వి.నరసింహస్వామిజీ గారు నగేష్ ఆత్మారాం సామంత్ గారిని కలవడం. C). శ్రీ బి.వి.నరసింహస్వామిజీ గారు రామగిర్ బువా గారిని కలవడం. D). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు ఎస్.ఏ. పాటంకర్ గారిని కలవడం. E). శ్రీ సాయి అనుచరణం పుస్తకం విడుదల. F). శ్రీ సద్గురు సాయిబాబా చరిత్ర-నిత్య పారాయణ గ్రంధం పుస్తకం విడుదల. G). శ్రీ షిరిడి సాయిబాబా హితోక్తులు- సూక్తులు పుస్తకం విడుదల. డిసెంబర్:2). A). ఇసుకపల్లి లో శ్రీ సాయిబాబా మందిరం ప్రతిష్ట. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు కాశీభాయ్ గారిని కలవడం. C). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు బిక్కూబాయ్ గారిని కలుసుకోవడం. డిసెంబర్:3). A). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు క్లర్క్ గారిని కలవడం. B). శ్రీ జ్ఞాన మహారాజ్ మాణిక్య మహాప్రభువు జననం. C). నాచ్నే కుమార్తెను సాయి కాపాడుట. డిసెంబర్:5). A). మాతాజీ కృష్ణ ప్రియగారు నిర్యాణం. B). అవధూత కాశిరెడ్డి నాయన సమాధి చెందడం. C). బికోజీ మహాదేవ్ సోదరిని సాయి కాపాడుట. D). గజానన్ మహారాజ్ గారి ఆదేశం మేరకు ఖపర్డే షిరిడి రాక. డిసెంబర్:6). A). శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ ప్రధమముగా శిరిడి రాక. B). దాముఅన్నాకు పుత్రసంతానం. C). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు రఘుజి గణపతి పాటల్ షిండే గారిని కలుసుకోవడం. D). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు లక్ష్మణ్ భట్ జోషి గారిని కలుసుకోవడం. E). "దేవుడున్నాడు- లేడంటావేం?" పుస్తకం విడుదల. F). శ్యామా పుట్టినరోజు. డిసెంబర్:7). A). శ్రీ కొప్పరపు రామారావు పంతులుగారు నిర్యాణం. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు సగుణ్ మేరు నాయక్ గారిని కలుసుకోవడం. C). శ్రీ దత్త సత్యవ్రతం పుస్తకం విడుదల. D). కందిమల్లాయ పల్లెలో ఈశ్వరమ్మగారు సమాధి చెందడం. E). ఖపర్డే రాత్రి శేజ్ హారతిలో పాల్గొనుట. F). భగవంతుడిచ్చిన దానితో తృప్తి పడాలి అన్నారు బాబా. డిసెంబర్:8). A). ఖపర్డే కాగడా హారతిలో పాల్గొనడం. B). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు అబ్దుల్ బడేబాబా గారిని కలవడం. C). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు నందురామ్ శివరామ్ మార్వాడీ గారిని కలుసుకోవడం. D). శ్యామా ఉచ్ఛ్వాస నిశ్వాసల నుండి సాయినాథ్ మహారాజ్, సాయిబాబా అని వినపడడం. డిసెంబర్:9). A). షిరిడిలో సామూహిక హారతులు ప్రారంభం. B). దీక్షిత్ కుమార్తె నిర్యాణం. C). దీక్షిత్ వాడా శంకుస్థాపనకు అనుమతి లభించుట. D). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు భయ్యాజీ అప్పాజీ పాటిల్ ని కలవడం. E). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు తుకారాం బర్కు గారిని కలవడం. F). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు లక్ష్మణ్ ఖచేశ్వర్ జాఖడే గారిని కలవడం. డిసెంబర్:10). A). ఖపర్డే అమరావతి వెళ్లడానికి బాబా అనుమతి. B). చావడి ఉత్సవం- హారతులు ప్రారంభం. C). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు డి.యమ్. ముల్కే గారిని కలవడం. D). సాయి శరణానంద తొలిసారిగా శిరిడి రాక. డిసెంబర్:11). A). మహల్సాపతి సాయి శరీరాన్ని కాపాడుట. B). సాయి శరణానంద సాయిని దర్శించడం. C). గోపాల్ బాబాగారు సమాధి చెందడం. డిసెంబర్:12) A). శ్రీ శివనేసన్ స్వామివారి జననం. B). లెండి భాగ్ లోని దత్త మందిరంలో వెండి పాదుకల ప్రతిష్ట. C). రావుబహద్దూర్ రాజారాం పంత్ బాబాని దర్శించడం. D). షిరిడిలో దర్శనానికి బయోమెట్రిక్ పద్ధతి ప్రారంభం. E). ఒంగోలు లాయర్ పేటలో సాయిమందిరం ప్రతిష్ట. F). రెడ్డిపాలెం బషీర్ బాబాగారి సమాధి. G). ఎన్. వి. గుణాజీ శ్రీ సాయి సచ్చరిత్రకు ముందుమాట పూర్తి చేసిన రోజు. H). ఖపర్డే షిరిడి నుండి బయలుదేరిన రోజు. డిసెంబర్: 13). A). చంద్రభాను సేఠ్ నిర్యాణం. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు రఘునాథ్ తేలీ గారిని కలవడం. C). ఖపర్డే షిరిడి నుండి బయలుదేరి అకోలా చేరిన రోజు. డిసెంబర్:14). A). హాజీ సిద్ధిక్ ఫాల్కే షిరిడి రాక. B). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు రామచంద్ర వాసుదేవ్ గారిని కలవడం. C). "దేవుడు ఇచ్చినది పోదు! మానవుడు ఇచ్చినది నిలవదు!" అని బాబా అన్నారు. డిసెంబర్:15). A). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు దాదాజీ గోపీనాథ్ జోషి గారిని కలుసుకోవడం. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు ఆదాం దలాలే గారిని కలుసుకోవడం. C). శ్రీ ప్రత్తి నారాయణరావు గారి ముందుమాట శ్రీ సాయి సచ్చరిత్ర లో. డిసెంబర్:16). A). సాయిని దర్శించుకున్న హాఠే. B). శ్రీ సాయిబాబా అనే పుస్తకం విడుదల. C). అబ్దుల్ పఠాన్ నిర్యాణం. డిసెంబర్:17). శ్రీ సాయి భక్తుల అనుభవాలు పుస్తకం విడుదల. డిసెంబర్:18). A). ఖపర్డే డైరీలో బాబా పలుకులు. B). శ్రీ సాయి భాగవతం పుస్తకం విడుదల డిసెంబర్:19). A). ఖపర్డే అమరావతి చేరడం. B). విశ్వనాథ్ నూల్కర్ కోరిక. C). గోపాలరావు సోమనాథ్ నిమోన్కర్ నిర్యాణం. D). శ్రీరామ మారుతి షిరిడి ప్రథమ దర్శనం. E). ఖపర్డేకు ద్వారకామాయిలో రాధాకృష్ణమాయి దర్శనం. డిసెంబర్: 20). A). విశ్వనాథ్ నూల్కర్ శ్యామాకు పంపిన పార్సెల్. B). గాడ్గే బువా నిర్యాణం. C). షిరిడి మహత్యం అనే పుస్తకం విడుదల. డిసెంబర్:21). గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజుగారి జన్మదినం. డిసెంబర్:22). A). శ్రీ మాణిక్య మహాప్రభువు జననం. బాబు సాహెబ్ జోగ్ నిర్యాణం. B). శ్రీ సాయిబాబా సంక్షిప్త జీవిత చరిత్ర పుస్తకం విడుదల. C). ఉపాసనీ బాబా ద్వాదశ జ్యోతిర్లింగములు ప్రతిష్ట. డిసెంబర్:23). A). చావడిలో నీలి గాజుదీపాలు అలంకరణ. B). సాయి శరణానంద లాయర్ పరీక్షలో ఉత్తీర్ణత. C). హాఠే వైద్య పరీక్షలో ఉత్తీర్ణత. D). గోవర్ధనదాసు ఛత్రాలు, చామరులు, పంకాలు తీసుకొని చావడికి రావడం. డిసెంబర్:24). A). ఉపాసనీ బాబా నిర్యాణం. B). గోదావరి మాత జననం. C). 12 అధ్యాయములతో శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకం విడుదల. D). టీచింగ్స్ ఆఫ్ శ్రీ ఉపాసనీ మహారాజ్. డిసెంబర్:25. A). తాలిమ్ నిర్యాణం. B). సమాధి మందిరంలోని పాలరాతి విగ్రహ సృష్టికర్త. C). ముంబైలో ఉన్న తాలిమ్ స్టూడియో. D).సాయిని దర్శించుకున్న రామభక్తుడైన డాక్టర్. E). సాయిని దర్శించుకున్న లాలా లక్ష్మీచంద్. F)బాబా భిక్ష స్వీకరించుట- తాత్యా ప్రకటన. G). తాత్యా ఇంటి నుండి బాబా భిక్ష స్వీకరించుట. H).బాబా భిక్ష స్వీకరించేటప్పుడు చూసిన భక్తులు.. డిసెంబర్:26). A). బాబాను దర్శించుకున్న రామభక్తుడైన డాక్టర్. B). హేమాడ్ పంత్ ఇంటిలో ఉన్న శ్రీ సాయి చిత్రపటం. C). గణపతి -శని -మహాదేవ్ మందిరాల పునర్నిర్మాణం. D). ఖపర్డే డైరీలో బాబా పలికిన పలుకులు. డిసెంబర్:27). బాపట్ల హనుమంతరావు గారు సాయిని ఆశ్రయించడం. డిసెంబర్:28). శ్రీ మార్తాండ మాణిక్య మహాప్రభువు జననం. డిసెంబర్:29). A). బాబాగారు ఖపర్డేను కాపాడాను అని చెప్పడం. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు విష్ణు సాగర్ నేవేశా గారిని కలవడం. C). శ్రీ సాయి సచ్చరిత్ర ఓ.వి. టు ఓ.వి. ఇంగ్లీష్ అనువాదం. D). ఖపర్డే డైరీ ప్రకారం బాబాగారి ఆరోగ్య పరిస్థితి. E). ఖపర్డే డైరీ ప్రకారం ఊదీకి గొప్ప ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి. డిసెంబర్:30). A). బూటీవాడకు శంకుస్థాపన. B). భగవాన్ రమణ మహర్షి జననం. C). సీతాదేవి తర్ఖడ్ పంపిన పాలకోవాను బాబా స్వీకరించడం. D). బూటీవాడా నిర్మాణం రెండు సంవత్సరాలలో పూర్తి. డిసెంబర్:31). A). ఉపాసనీ బాబాని వెతుకుతూ సోదరుడు శిరిడి రాక. B).బి.వి. దేవ్ కుమారుడుని ప్రమాదం నుండి కాపాడుట..

No comments:
Post a Comment