Tuesday, February 11, 2020

#హరిద్వార్_కుంభమేళా_2021_స్నానపు_తేదీలు

#హరిద్వార్_కుంభమేళా_2021_స్నానపు_తేదీలు 


#జనవరి_14_2021   : మకరసంక్రాంతి

#ఫిబ్రవరి_16_2021   :  వసంతపంచమి

#ఫిబ్రవరి_27_2021.  :  మాఘపౌర్ణమి

#మార్చి_11_2021     :  మహాశివరాత్రి

#మార్చి_28_2021.     :  ఫాల్గునపౌర్ణమి ( హోలీ)

#ఏప్రిల్_12_2021.      :   సోమవతీ అమావాస్య

#ఏప్రిల్_13_2021      : నూతన హిందూసంవత్సరం

#ఏప్రిల్_14_2021.    :    మేషసంక్రాంతిస్నానం

#ఏప్రిల్_21_2021.     :   శ్రీరామనవమి

#ఏప్రిల్_27_2021.     :    చైత్రపౌర్ణమి

#మే_11_2021.          :.   (వైశాఖ) అమావాస్య

#మే_26_2021            :.    వైశాఖ పౌర్ణమి 

పై తేదీలలో #షాహీస్నాన్ తేదీలు 👇

మార్చి 11 , శివరాత్రి
ఏప్రిల్ 12 , సోమవతీ అమావాస్య
ఏప్రిల్ 14, మేషసంక్రాంతి
ఏప్రిల్ 27, చైత్రపౌర్ణిమ

సభ్యులందరూ పై తేదీలకు అనుగుణంగా మీమీ తీర్థయాత్ర కై ప్రణాళిక వేసుకొనగలరు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS