Saturday, February 15, 2020

జూన్ నెల సాయి డైరీ లో ముఖ్యాంశాలు:

జూన్ నెల సాయి డైరీ లో ముఖ్యాంశాలు:  ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.
జూన్:1).  డి. డి. పరుచూరిగారి నిర్యాణం.   జూన్: 2). లక్ష్మీ బాయి షిండే నిర్యాణం.    జూన్: 6).   దాసగణు మహారాజ్ శాంతాక్రూజ్ లో హరికథ చెప్పడం.   జూన్: 7). ఎం. రామకృష్ణరావుగారు గీసిన సాయి చిత్రపటాన్ని సాయే స్వయంగా చోటూభయ్యాకు ఇవ్వడం.   జూన్: 8). అవధూత చివటం అమ్మ నిర్యాణం.    జూన్: 9).  A).ఉద్ధవేశ్ బువా (శ్యామ్ దాస్) జననం.   B). బాలారాం దురంధర్ నిర్యాణం.   జూన్: 11).  బి.వి. నరసింహస్వామిజీ గారు రేగే గారిని కలసి 'రామ్ లాలా'  విగ్రహాన్ని దర్శించిన విషయాన్ని తెలుసుకోవడం.   జూన్: 13).   వసంత ఫణ్ శీకర్ గారికి సాయి పాదుకలు 13 చోట్ల స్థాపించాలనే సంకల్పం కలగడం.    జూన్: 15). జ్యోతేంద్ర తర్ఖడ్ జననం.( సీతాదేవి, ఆత్మారాం తార్ఖడ్ కుమారుడు).   జూన్: 16).   దామోదర్ జోగ్లేకర్ గారికి బాబాగారు మొక్కుని గుర్తు చేయడం.   జూన్: 17).   బి.వి. నరసింహస్వామిజీ గారితో ముకుంద శాస్త్రి (లే లే శాస్త్రి) సాయితో అనుభవం వివరించడం.   జూన్: 19).   అక్కల్ కోట్ మహారాజు గారి శిష్యులు ఆనందనాధులు సమాధి చెందడం.   జూన్: 20).   బి.వి నరసింహస్వామిజీ గారితో మైనతాయి, బాబాతో తన అనుభవాలు వివరించడం.   జూన్: 21).  ఉపాసనీ బాబా ఒక కుష్టు వ్యాధిగ్రస్తుడికి స్నానం చేయించి, ఆ నీటిని సేవించడం.   జూన్: 24).   A). శ్రద్ధారామ్ ఫిల్లోరీ జననం.    B).  గజానన్ మహారాజ్ సూచించినట్లుగానే బ్రిటిష్ వారు తిలక్ ని అరెస్ట్ చేయడం.    జూన్: 25).   శ్రీ సాయి శరణానంద సాయిని దర్శించడం.   జూన్: 27). ఉపాసనీ బాబా, సోమదేవ స్వామి హరిద్వార్ నుండి మొట్టమొదటిసారిగా షిరిడికి రాక.   జూన్: 29).  బాపు సాహెబ్ ధుమాల్ నిర్యాణం..

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS