Sunday, April 19, 2020

తన దేహాన్ని ,జీవితాన్ని స్వామి కి అంకితం చేసుకున్న భక్తుడు

ఈయన నరసింహ స్వామి భక్తుడు.మేల్కోటి ,కర్ణాటక లో కొండపైన లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఉంటుంది . ఆ దేవాలయం కి ఒక పుష్కరిణి ఉంది అది కొండ కింద ఉంటుంది . పుష్కరిణి  నుండి దేవాలయానికి వెళ్ళాలి అంటే 350 మెట్లు ఎక్కాలి . ఈ చిత్రం లో కనిపిస్తున్న భక్తుడు ఎన్నో సంవత్సరాల నుండి రోజుకు నాలుగు (4) సార్లు కొండ కింద ఉన్న పుష్కరిణి నుండి పెద్ద గంగాళంతో నీటిని నింపి కొండపైన ఉన్న స్వామి వారికీ అభిషేకం చేస్తాడు 

దేహమేరా దేవాలయం అనే నానుడి ఈయన్ని చూడగానే గుర్తు వచ్చినది . తన  దేహాన్ని ,జీవితాన్ని స్వామి కి అంకితం చేసుకున్న భక్తుడు . ఇటువంటి భక్తులు ఇంకా ఎన్నో కోట్ల మంది ఉండి ఉంటారు అందరికీ పాదాభివందనములు

No comments:

Post a Comment

RECENT POST

చిత్రగుప్త దేవాలయం - కాంచీపురం.

చిత్రగుప్త దేవాలయం - కాంచీపురం. చిత్రాయ చిత్రగుప్తాయ యమాయనమః. భగినీ హస్త భోజనం. యమద్వితీయ. కార్తీక శుద్ధ విదియ. అన్నలందరూ  చెల్లెలు ఇంటికి వ...

POPULAR POSTS