త్రేతా యుగం లో శ్రీరాముడు పుష్పక విమానం పై వెడుతూ..గౌతమీ తీరాన ఈ ప్రాంత విశేషాన్ని గుర్తించి శివలింగ ప్రతిష్ఠ చేసి...ఎవరైతే...ఈ ఆలయాన్ని దర్శించి.. శివున్ని..పూజించిన...వారికి క్షణకాలంలో ముక్తి కలుగ చేయమని ...శ్రీరాముడు శివున్ని...కోరాడట. ఈ కారణంగా.. క్షణముక్తేశ్వరునిగా...ప్రసిద్ధి చెందింది...ఈక్షేత్రం.
గౌతమీ పాయ...తోగరపాయ సమీపాన..ఈ దేవాలయం
శ్రీ క్షణముక్తేశ్వర ఆలయం ఉంది.
శ్రీ క్షణముక్తేశ్వర ఆలయం ఉంది.
అమలాపురం కు 10 కి.మీ.దూరంలో ఉన్నదీ అయినవిల్లి సిద్దివినాయక స్వామి ఆలయానికి కిలోమీటరు దూరంలో ఉన్నది.ఈ ప్రాంతం సందర్శించిన వారు క్షణముక్తేశ్వర స్వామిని దర్శించి క్షణకాలంలో
ముక్తిని పొందండి...!!
ముక్తిని పొందండి...!!
No comments:
Post a Comment