Sunday, April 19, 2020

మంగళవారం అమావాస్య

మంగళవారం అమావాస్య

మంగళవారం అమావాస్య, రాహుకాలంలో అమ్మవారికి దీపం ఇంట్లోనే పెట్టి, దుర్గా అష్టకం, మంగళ చండికా స్త్రోత్రం, హనుమాన్ చాలీసా, భైరవ అష్టకం , మహిషాసురమర్ధిని  స్త్రోత్రం ఇవన్నీ పారాయనఁ చేసి కాసేపు అమ్మవారి ముందు ధ్యానం చేయండి, పానకం నైవేద్యం పెట్టండి.. అలాగే ఈ రోజు రాత్రి మీ వీధిలో కుక్కలకి ఏదైనా ఆహారం పెడుతూ బైరావుడిని స్మరించుకోండి.  ఎన్నో గండాలు తొలగిపోతుంది, చికాకులు ఆరోగ్య సమస్యలు, వివాహ దోషాలు ఉద్యోగం లో సమస్యలు తిరిపోతుంది. రహుకాలం పూజ ఇంట్లో చేసే టప్పుడు నిమ్మకాయ దీపం ఇంట్లో పెట్టకూడదు రంగు రంగుల ఒత్తులు ఇంట్లో వాడకూడదు. పూజ సమయంలో దేశం క్షేమం కోసం ప్రార్ధన చేయండి. మంగళవారం నాడు వచ్చే అమావాస్య పూజ ఎన్నో అమంగళా తొలగించి శాంతిని కలిగిస్తుంది. ఈ రోజు లక్ష్మిదేవిని కామలాత్మిక ఖడ్గమాల తో, ప్రత్యంగిరా దేవిని ప్రత్యంగిరా ఖడ్గమాల తో అర్చించడం విశేష ఫలితం ఇస్తుంది.

🙏శ్రీ మాత్రే నమః🙏

No comments:

Post a Comment

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS