Sunday, April 19, 2020

పూరి జగన్నాథ ఆలయం నుండి బయటికి వచ్చాడు యోగ నరసింహ మూర్తి.

1905 లో ఒక అంటువ్యాదిని నిర్ములన చేయడానికి పూరి జగన్నాథ ఆలయం నుండి బయటికి వచ్చాడు యోగ నరసింహ మూర్తి. మళ్ళీ మొన్న కరోనా మహమ్మారి విషయం మీద పూరిలో స్వామిని బయటకు తీసుకు వచ్చి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఆ నరసింహ కృపతో హిరణ్యకశిపుడు వంటి రాక్షసునిన ఎదురుకున్న భూదేవి మరోసారి స్వామి కృప పొందనున్నది.
నమో నారసింహ నమో నమః

No comments:

Post a Comment

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS