Monday, April 20, 2020

శ్రీ వారాహీకవచమ్

sri VarahiKavacham
 శ్రీ వారాహీకవచమ్ 

        అస్య శ్రీవారాహీకవచస్య త్రిలోచన ఋషీః । అనుష్టుప్ఛన్దః ।
శ్రీవారాహీ దేవతా । ఓం బీజం । గ్లౌం శక్తిః । స్వాహేతి కీలకం ।
మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః ॥

ధ్యానమ్ -
ధ్యాత్వేన్ద్ర నీలవర్ణాభాం చన్ద్రసూర్యాగ్ని లోచనాం ।
విధివిష్ణుహరేన్ద్రాది మాతృభైరవసేవితామ్ ॥ ౧॥

జ్వలన్మణిగణప్రోక్త మకుటామావిలమ్బితాం ।
అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ ॥ ౨॥

ఏతైస్సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం ।
పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తి ఫలప్రదమ్ ॥ ౩॥

పఠేత్త్రిసన్ధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం ।
వార్తాలీ మే శిరః పాతు ఘోరాహీ ఫాలముత్తమమ్ ॥ ౪॥

నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాఞ్జనీ ।
ఘ్రాణం మే రున్ధినీ పాతు ముఖం మే పాతు జన్ధిన్ ॥ ఈ  ౫॥

పాతు మే మోహినీ జిహ్వాం స్తమ్భినీ కన్థమాదరాత్ ।
స్కన్ధౌ మే పఞ్చమీ పాతు భుజౌ మహిషవాహనా ॥ ౬॥

సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాఞ్చితా ।
నాభిం చ శఙ్ఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి ॥ ౭॥

ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ ।
గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తమ్భినీ తథా ॥ ౮॥



చణ్డోచ్చణ్డశ్చోరుయుగం జానునీ శత్రుమర్దినీ ।
జఙ్ఘాద్వయం భద్రకాలీ మహాకాలీ చ గుల్ఫయో ॥ ౯॥

పాదాద్యఙ్గులిపర్యన్తం పాతు చోన్మత్తభైరవీ ।
సర్వాఙ్గం మే సదా పాతు కాలసఙ్కర్షణీ తథా ॥ ౧౦॥

యుక్తాయుక్తా స్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే ।
సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరమ్ ॥ ౧౧॥

సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే ।
సర్శశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా ॥ ౧౨॥

సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేష సంహతిః ।
వారాహీ కవచం నిత్యం త్రిసన్ధ్యం యః పఠేన్నరః ॥ ౧౩॥

తథావిధం భూతగణా న స్పృశన్తి కదాచన ।
ఆపదశ్శత్రుచోరాది గ్రహదోషాశ్చ సమ్భవాః ॥ ౧౪॥

మాతాపుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనం ।
తథాఙ్గమేవ వారాహీ రక్షా రక్షాతి సర్వదా ॥ ౧౫॥

ఇతి శ్రీవారాహీకవచం సమ్పూర్ణమ్ ।

 sri #VarahiKavacham
 శ్రీ #వారాహీకవచమ్  #bhaktibooks #mohanpublications #devullu

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS