చార్ ధామ్ కు నాలుగు ద్వారాలు -భూ కైలాస్
నా జీవితం లో ఒక్కసారి చచ్చిపోయేలోపల దర్శించుకోవాలి అని అనుకొనే క్షేత్రం ఇది.ఇంత వివరంగా రాయడం జరిగింది.చదవండి, తెలుసుకోండి....
ఎవరికైతే పవిత్రమైన అనుభూతి కావాలనుకుంటే వాళ్ళు రామ్ గంగ,సరయు, గుప్త గంగ,మానస్ ఖండ,స్కాందపురాన్ లను ఇక్కడ దర్శించవచ్చు. దాదాపు 800 ఆధారాలు నిరూపిస్తున్నాయి ఈ విషయాన్ని.ఇది "పటల్ భువనేశ్వర్"లో ఉంది.
1)పటల్ భువనేశ్వర్,ఇది ఒక సున్నపురాయి గుహ దేవాలయం.
2)ఇది గంగోలియత్ కు 14 కిలోమీటర్ ల దూరం లో,పితోరగర్ జిల్లాలో ఉంది.
3)ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ఉంది.ఇది భుబనేశ్వర్ అనే గ్రామం లో ఉంది.
4)దీని భూ అంతర్భాగ దేవాలయం లో శివ,విష్ణు,బ్రహ్మ, గణేశ మరియు 33 కోట్ల దేవతలకు ప్రతీకగా ఇది కనపడుతుంది ఈ గుహ 5)ముఖద్వారానికి ఈ దేవాలయం 160 మీటర్ ల పొడవు,90 అడుగుల లోతు లో ఉంటుంది.ఈ గుహ మిగతా గుహలకు అనుసంధానం గా ఉంటుంది.
6)పటల్ భువనేశ్వర్ దేవాలయం ఒక గుహగా కాకుండా గుహల సముదాయం గా ఉంటుంది.దీనినే గుహల నగరం అని పిలవచ్చు.
7)వాటి అంతర్భాగాలలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి.ఈ గుహలు తెరిచి కొన్ని శతాబ్దాలు గడిచిపోయిందని చెప్తారు.
8)సైన్స్ ప్రకారం ఇక్కడ నీటిలో ని క్రిస్టలీకరణ మూలంగా ఈ అభివృద్ధి అంతా జరుగింది అని చెప్తారు.
9)నిజంగా చూస్తే కొన్ని తలుపు లు ఆ గుహలో మూసివేసి ఉన్నవి తెరిచి చూసి కొన్ని వేల సంవత్సరాలు అయింది.
10)ఒక భక్తుడు,పర్యాటకుడు మొత్తం తిరిగి చూడాలి అంటే 70 ఫీట్ లు తిరగాలి,
11)ఇది అడుగుబాగానికి 400 అడుగుల లోతులో ఉంటుంది.ఇక్కడ గాలిలో వేడి శాతం ఎక్కువ ఆక్సీజన్ తక్కువగా ఉంటుంది.
12)ఇందులో ప్రధాన విషయం ఏంటంటే ఇంత చిన్న గుహ నుండి లోపలికి వెళ్తున్న కొద్దీ గుహ పెద్దగా మారుతుంది.ఆ గుహలో చీకటిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.
13)ఈ గుహ లో ఒక్కో దేవుడికి ఒక్కొక్క స్థానం కేటాయించబడింది.
14)ఇక్కడి నమ్మకం ప్రకారం ఈ గుహలో చేసిన పూజ నాలుగు క్షేత్రాల లో(చార్ ధామ్)చేసిన దానితో సమానం.
15)అతిపెద్ద గుహ కు నాలుగు ద్వారాలు,అవి,రం ద్వార్,పాప్ ద్వార్, మోక్షద్వార్ మరియు ధర్మద్వార్ లు.
16)ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఏంటంటే పాప్ ద్వార్ అనేది రావణుడిని చంపిన తరువాత మూసివేయబడింది అని,మహాభారత యుద్ధం తరువాత రం ద్వార్ మూసివేయబడింది అని అక్కడి స్థల పురాణం, శాసనాల ద్వారా తెలుస్తుంది.
17)ఇక్కడ శివుడి కేశాలు,ఇంద్రుడి ఐరావతం, కాళీ,భైరవుడి నాలుక ఇక్కడ భద్రపరచబడ్డాయి.
18)అయోధ్య,సూర్య వంశానికి చెందిన రాజు అయోధ్య ను పాలిస్తున్నప్పుడు దీనిని కనుక్కోవడం జరిగింది.
19)దీని గురించి మానస ఖండ్"స్కాంద పురాణం"లో కూడా తెలియచేసారు.
20)1191 లో ఆదిశంకరులు కూడా దీనిని దర్శించడం జరిగింది.
21)ఆధునిక కాలం మొదట్లో ఈ గుహలోకి లైట్ల తో వెళ్ళడానికి,ఇనుగొలుసుల సహాయం తో అనుమతించేవారు.
22)ఈ కొండ శేషనాగ్ రూపం లో ,భూమిని చుట్టుకున్నట్టు బూతల స్వర్గం లా కనపడుతుంది.
23)అంత సన్నటి వెలుతురులో కూడా అక్కడ హావనం జరిగేది,పవిత్ర మంత్ర ఉచ్చారణ జరిగేది.
24)ప్రతి ఒక్కరూ గొప్ప అనుభూతికి లోనవుతారు.దీని కింది భాగం నుండి కైలాసానికి మార్గం ఉందని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.
25)ఇక్కడి పరమశివుడి ఎదురుగా ధ్యానం చేసాకే పాండవులు హిమాలయాలకు బయలుదేరారని స్థల పురాణం లో ఉంది.
26)మరొక ఆధారం కూడా ఉంది దీని నుండి చార్ ధామ్ కు మార్గం కూడా ఉంది.
27)అద్భుత ఈ గుహ దాదాపు భూమితో పాటే ఏర్పడిందని తెలుస్తుంది.
28)ఇదే విషయాన్ని స్కాంద పురాణం లోని మానస స్కందం లో 103 వ అధ్యాయం లో చూడవచ్చు.
29)మొట్టమొదటి మనిషి త్రేతా యుగం లో సూర్య వంశానికి చెందిన రితుపర్ణ అనే రాజు దీనిని దర్శించడం జరిగింది.
30)ఈయన ఇక్కడ ప్రాంతం లో ప్రశాంతతకు భంగం కలిగిస్తున్న ఎంతో మంది రాక్షసులను సంహరించాడు.
31) స్వయంగా శేషనాగే ఆయనకు ఒక దిక్సూచి లా వ్యవహరించాడు.
32)ద్వాపరం లో ఈ గుహ ను మళ్లీ పాండవుల చేత కనుక్కోవడం జరిగింది(యుగం అనంతరం).
33)ఇక కలియుగం లో ఆదిశంకరుల వారు దీని మీద శ్రద్ధ తీసుకోవడం జరిగింది.
34)పటల్ భువనేశ్వర్ గుహ దేవాలయం అనేది ఒకే గుహగా కాకుండా లోపలినుండి ఎన్నో గుహలకు( ఒక గొలుసుకట్టు లాగా)ఎన్నో రహస్యాలను దానిలో దాచిపెట్టుకుంది.
35)లోపలి భాగం లోని నాలుగు ద్వారాలు రం ద్వార్, పాప్ ద్వార్,ధర్మ ద్వార్ ,మోక్ష ద్వార్ లలో రెండవ ద్వారం పాప్ ద్వారం రావణుడి చావు తరువాత మూసివేయబడింది.
36)ఇక రం ద్వార్ కురుక్షేత్రం తరువాత మూసివేయబడింది.
37)ఇక ప్రస్తుతం రెండే ద్వారాలు ధర్మ ద్వార్, మోక్ష ద్వార్ లు లోపలినుండి తెరిచే ఉన్నాయి ఇప్పటికీ కూడా.
38)ఇక్కడే మనకు ప్రపంచం లో ఒకేఒక తల లేని గణపతి దేవాలయం కనపడుతుంది.
39)పైభాగం లో 8 బాగాల తామర పుష్పాన్ని ఏర్పరిచి ఉంచడం జరిగింది.గణపతి జన్మ గురించి దీనిని ఒక ఆధారం గా కనిపిస్తుంది.
40)హిందూ ధర్మం ప్రకారం ఏ విధంగా ఏనుగు తలను గణపతి కి పరమేశ్వరుడు పెట్టాడో ఈ ఆధారం వలన తెలుస్తుంది.
41)మరి కొన్ని ఆధారాలు చూస్తే సప్తఋషి మండలం","శివుడి కమండలం"
,"కామధేను",కల్పవృక్షం","నాలుగు యుగాలకు గుర్తులుగా,భగీరథ,గంగ ఇంకా ఎన్నెన్నో ఆధారాలతో సహా చూడవచ్చు.
జై భవాని
Patal Bhuvaneshwar - The Gates To Char Dham - Kailasha On Earth!
"He who wants to feel the presence of eternal power should come to the sacred Bhuvneshwar situated near the confluence of Ramganga, Sarayu and Gupt-Ganga." -Manaskhanda, Skandapuran, whose 800 verses refer to "Patal Bhuvaneshwar"
Patal Bhuvaneshwar ( पाताल भुवनेश्वर) is a limestone cave temple 14 km from Gangolihat in the Pithoragarh district of Uttarakhand state in India. It is located in the village Bhubneshwar.
Legend and folklore have it that this underground cave enshrines Lord Shiva, Lord Vishnu, Lord Bramha, Ganesha and thirty three crore (33-koti) Gods & Goddesses of Hindu religion. The cave is 160 m long and 90 feet deep from the point of entrance. Limestone rock formations have created various spectacular stalactite and stalagmite figures of various hues and forms. This cave has a narrow tunnel-like opening which leads to a number of caves
Patal Bhuvaneshwar is not just one cave, rather a cave city. Caves within caves, steps leading to another, each one unmasking deep secrets from within. It has some cave opening and it is believed that these opening will be close as the centuries pass on. The scientific fact is that it's still being developed due to crystallization of the minerals which are in the water. As per belief, some doors which are now closed were opened thousands of years back. The total distance that a visitor travel 70 ft below the surface is about 400 ft, with constant fear of falling down on the slippery passage. Humidity is very high and oxygen low. It is believed that only a small part of this cave system has been explored and major portion remains hidden in darkness and mystery.
Throughout the cave, the carvings are made on limestone rocks. As stated above, each god is seated in this cave. A general belief, that the worshiping in this cave is equal to the worship of Char Dham!
The great cave has four gates (Dwar) to access. The names of these gates (Dwar) are as Randwar, Paapdwar, Mokshadwar and Dharmdwar. It is said that the Paapdwar was closed after Rawana was no more and likewise Randwar was closed after the great war of Mahabharata. In this cave, the hairs of Lord Shiva, the Arawati of Lord Indra and the tongue of God Kali Bhairav, are kept.
The first human to discover this cave was Raja Ritupurna who was a king in Surya Dynasty who was ruling Ayodhya during the Treta Yuga. It has been described in the ‘MANAS KHAND’ of ‘SKAND PURAN’. Adi Shankaracharya visited this cave in 1191 AD. That was the beginning of the modern pilgrimage history, at Patal Bhuvaneshwar. The journey inside the cave has to be carried in feeble lights, holding protective iron chains. The Stone formations of Sheshnag can be seen, holding earth, heaven the world beneath. ‘Havan’ (fire sacrifice) is performed in a dimly lit, solemn atmosphere, under the spell of holy chants.One will be impressed by theto visit these parts form the celestial heights of His abode in Kailash. The cave, it is believed, is connected by an underground route to Mount Kailash. it’s believed that Pandavas, the ‘Mahabharat’ heroes proceeded towards their last journey in the Himalayas after meditating here, in front of Lord Shiva.
It is also believed that this cave is internally connected to the four abodes /seats (Char Dham).
This awesome cave is believed to be as old as the earth itself! It has been mentioned in detail in the 103rd chapter of Manaskhand of "Skanda Purana". The first human who entered this cave was king "Rituparna" of Suraya Dynasty during the "Tretayuga". It is said that during his visit, he had encountered several demons and "Sheshnaag" himself acted as his guide. In "Duaparyuga" this cave was rediscovered by the Pandavas. In Kaliyuga, Adishankar Acharya consecrate this cave and since 1191 AD.
The Patal Bhuvaneshwar cave temple is not one cave but a series of interconnected caves which hold unknown mysteries. There are four entrances inside the cave and these are known as Randwar, Paapdwar, Dharamdwar, and Mokshdwar. Of these, it is believed that the Paapdwar was closed after the death of the demon King Ravana and the Randwar was closed after the end of the Kurukshetra war. Currently, only two doors are open inside the cave, the Dharamdwar, and the Mokshadwar.
This is the only temple to have headless Ganesh on whom water dripped perpetually from the eight-petaled lotus formation above. This was obviously a reference to the birth of Ganesh and how he got an elephant’s head according to Hindu mythology.There were many other formations which included the Saptarishi Mandal, Shiva’s Kamandal, Kamadhenu, Kalpavriksha, the symbolism of the four yugas, Bhagirath and the descent of the Ganga and much more. ..
No comments:
Post a Comment