ఓం నమో భగవతే దత్తాత్రేయాయ, స్మరణమాత్రసన్తుష్టాయ, మహాభయనివారణాయ మహాజ్ఞానప్రదాయ, చిదానన్దాత్మనే బాలోన్మత్తపిశాచవేషాయ, మహాయోగినే అవధూతాయ, అనసూయానన్దవర్ధనాయ అత్రిపుత్రాయ, ఓం భవబన్ధవిమోచనాయ,
ఆం అసాధ్యసాధనాయ,
హ్రీం సర్వవిభూతిదాయ,
క్రౌం అసాధ్యాకర్షణాయ,
ఐం వాక్ప్రదాయ,
క్లీం జగత్రయవశీకరణాయ,
సౌః సర్వమనఃక్షోభణాయ,
శ్రీం మహాసమ్పత్ప్రదాయ,
గ్లౌం భూమణ్డలాధిపత్యప్రదాయ,
ద్రాం చిరంజీవినే, వషట్వశీకురు వశీకురు, వౌషట్ ఆకర్షయ ఆకర్షయ, హుం విద్వేషయ విద్వేషయ, ఫట్ ఉచ్చాటయ ఉచ్చాటయ, ఠః ఠః స్తమ్భయ స్తమ్భయ, ఖేం ఖేం మారయ మారయ, నమః సమ్పన్నయ సమ్పన్నయ, స్వాహా పోషయ పోషయ, పరమన్త్రపరయన్త్రపరతన్త్రాణి ఛిన్ధి ఛిన్ధి, గ్రహాన్నివారయ నివారయ, వ్యాధీన్ వినాశయ వినాశయ, దుఃఖం హర హర, దారిద్ర్యం విద్రావయ విద్రావయ, దేహం పోషయ పోషయ, చిత్తం తోషయ తోషయ, సర్వమన్త్రస్వరూపాయ, సర్వయన్త్రస్వరూపాయ, సర్వతన్త్రస్వరూపాయ, సర్వపల్లవస్వరూపాయ, ఓం నమో మహాసిద్ధాయ స్వాహా ।
🌷ఫలస్తుతి🌷
ఎంతో విశేషమైన శక్తి వంతమైన దత్తమాల మంత్రం ఈ మంత్ర యొక్క ప్రయోజనం ఇది చదువుతుంటే నే మీకు అర్తం అవుతుంది, ఇందులో ఉన్న బీజముల విద్యకు, బుద్దికి, సిద్ధికి, ధనానికి, ఆరోగ్యానికి, శత్రు సంహారంకి , అన్ని విధాలా ఆపదలు తొలసించే దత్త ప్రార్ధన ఇది జాతక దోషాలు ఎమున్న ఏ జాతకులకు అయిన ఇది దోష పరిహార మంత్రం. ఏదైనా మంత్రం సిద్ది పొందాలి అనుకునే వారికి దత్తాత్రేయుడి అనుగ్రహం ఉండాలి వీరిని ముందుగా ఉపాసించి అం ఆగ్రహం పొందాలి, ఈ మంత్రం ఉదయం, మధ్యాహ్నం , సంధ్యా సమయంలో మూడు వేళలా పఠించాలి మంచి ఫలితం పొందుతారు. ఈ మంత్రాలన్ని పోషక విలువలు భక్తిగా అవసరం ఉన్నా లేకున్నా కూడా ప్రతి ఒక్కరు జపించాలి.
🌷జయ జయ దత్తా జై గురు దత్తా🌷
No comments:
Post a Comment