Tuesday, April 21, 2020

అంటువ్యాధుల భయాందోళన నిర్మూలనకు అష్టభైరవుల నామములు

అంటువ్యాధుల భయాందోళన నిర్మూలనకు అష్టభైరవుల నామములు

1. అసితాంగ భైరవుడు
2. రురుభైరవుడు
3. చండభైరవుడు
4. క్రోధభైరవుడు
5. ఉన్మత్తభైరవుడు
6. కపాలభైరవుడు
7. భీషణభైరవుడు
8. సంహారభైరవుడు

ఈ అష్ట భైరవ నామములను ప్రతీరోజు 27 సార్లు చదవవలెను 

అష్టభైరవులు ఆదిత్యాది స్వరూపులు, శివ స్వరూపులు. ఆ భైరవుల నామమును ప్రతీరోజు స్మరించిన అంటువ్యాధులను పారద్రోలును. సకల శుభదాయకం, ఐశ్వర్య ప్రదాయకం.

ముఖ్యగమనిక:- శునకమునకు ఏదైనా ఆహారము పెట్టవలెను

No comments:

Post a Comment

RECENT POST

మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి..

  మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి.. 🌸 1.  అర్ధ దోషం 🌿 2.  నిమిత్త దోషం          🌸 3.  స్ధాన దోషం 🌿 4.  గుణ దోషం  ...

POPULAR POSTS