Monday, March 23, 2020

తెలంగాణలో "అతి ప్రాచీనమైన శివలింగం" ఎక్కడుందో తెలుసా?

"అడవి సోమన్ పల్లి గుహాలయాల్లో", "పెద్దపల్లి-భూపాలపల్లి జిల్లాల సరిహద్దు" "మానేరు తీర ప్రాంతంలో.
"చంద్రుడు" "వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుని చూసి నవ్వటం వలన పార్వతి శాపమునకు గురిఅయిన తరువాత" "శాపవిమోచనం కొరకు ఈ శివలింగమును ప్రతిష్టించి పూజించెనని,దీనివలన ఏకముగా "శివుడు తన శిరస్సుపై ఆ చంద్రుని తన ఆగ్రహజ్వాలను చల్లపరుచుకోవటానికి ధరించెనని" ఇక్కడి స్థల పురాణం.
ఏది ఏమైనా ఆ "చంద్రుడు(సోముని) చే ప్రతిష్టితమైన శివలింగమును" సేవించి స్వామి కృపను పొందగలరు.
ఆ "శివలింగము చుట్టూ త్రాటిచెట్టు అంత పొడుగు పాము చుట్టుకుని ఉన్నప్పుడు చూసినట్టు చాలామంది స్థానికులు తెలిపిరి."
కావున శివుని స్మరిస్తూ జాగ్రత్తగా వెళ్ళగలరు.ప్రక్కనే మానేరు(మాండవీ నది) అందాలు వీక్షించగలరు.
కావున ఓ "అడవి సోమన్ పల్లి గ్రామ,మంథని మండల,పెద్దపల్లి జిల్లా యువ సింహాల్లారా..."
ఈ "సోమలింగమును" ప్రపంచానికి పరిచయం చేయండి.ఆ "జంగమయ్య" అంగరంగవైభవంగా మీ జీవితాన్ని చేస్తారు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS