Tuesday, January 5, 2021

కాశి క్షేత్రం లో కొలువు ఐ వున్న ఛప్పన్ (56) గణేశ్ ల పేర్లు...

 ఛప్పన్ గణేశ్.....



కాశి క్షేత్రం లో కొలువు ఐ వున్న ఛప్పన్ (56) గణేశ్ ల పేర్లు... 


1) అభయ్ వినాయక్


2) ఆర్క్ వినాయక్


3) ఆశా వినాయక్


4) అవీ ముక్త వినాయక్


5) భీమ్‌చండి వినాయక్


6) చతుర్ దంత్ వినాయక్


7) చింతామణి వినాయక్


8) చిత్ర ఘంటా వినాయక్


9) దంత్ హస్ట్ వినాయక్


10) డెహ్లీ వినాయక్


11) దుర్గ్ వినాయక్


12) దుర్ముఖ్ వినాయక్


13) ద్వార్ వినాయక్


14) ద్వి ముఖ్ వినాయక్


15) ఏకా దంత వినాయక్


16) గజ కర్ణ వినాయక్


17) గజ వినాయక్


18) గణ నాథ్ వినాయక్


19) జ్ఞాన వినాయక్


20) హెరాంబ వినాయక్


21) జ్యేష్ఠ వినాయక్


22) కాల్ వినాయక్


23) కాళి ప్రియ వినాయక్


24) ఖర్వ వినాయక్


25) కూనితాక్ష్ వినాయక్


26) కూష్మండ వినాయక్


27) కూట్ దంత్ వినాయక్


28) క్షిప్రా ప్రసాద్ వినాయక్


29) లంబోదర వినాయక్


30) మంగళ వినాయక్


31) మణికర్ణికా వినాయక్


32) మిత్రా వినాయక్


33) మోడా వినాయక్


34) మోడక్ ప్రియా వినాయక్


35) ముండా వినాయక్


36) నాగేష్ వినాయక్


37) పాస్ పానీ వినాయక్


38) పంచస్య వినాయక్


39) పిచండిల్ వినాయక్


40) ప్రమోద వినాయక్


41) ప్రణవ్ వినాయక్


42) రాజ్ పుత్ర వినాయక్


43) షల్ కాంత్ వినాయక్


44) శ్రష్టి వినాయక్


45) సిద్ధ వినాయక్


46) సింగ్ తుండ్ వినాయక్


47) స్టూల్ దంత్ వినాయక్


48) సుముఖ్ వినాయక్


49) త్రి ముఖ్ వినాయక్


50) ఉద్దండ్ ముండ్ వినాయక్


51) ఉద్దంద్ వినాయక్


52) వక్రా తుండ్ వినాయక్ (బడా గణేష్)


53) వరద్ వినాయక్


54) విఘ్న రాజా వినాయక్


55) వికాట ద్విజ వినాయక్


56) యక్ష్ వినాయక్


ఈ ఛప్పన్ (56) గణేశ్ ల యాత్ర పూర్తి చేయాలంటె వారం రోజుల సమయం పడుతుంది. ఎక్కువ సమయం లేదు అనుకున్నావారు ఆటో లలో వెళ్లి చూడలన్నా మూడు రోజుల వ్యవధి పడుతుంది...

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS