K.VISWANATH DIRECTOR MOVIES IN TELUGU
కళా తపస్వి కె.విశ్వనాథ్ మేటి చిత్రాలు
దర్శకత్వ ప్రతిభకు దర్పణం గా నిలిచిన దర్శక దిగ్గజం , కళా తపస్వి, సంగీత సాహిత్యాల మేలు కలయిక తో అద్భుత కళా ఖండాల సృష్ఠి కర్త, నేటి దర్శకులకు ఆదర్శప్రాయుడు అయిన విశ్వనాథ్ చిత్రాల మణి హారం. దర్శకులు కాశీనాథుని విశ్వనాథ్
జననం: (19/02/1930)
అవార్డ్: పద్మశ్రీ,దాదా సాహెబ్ ఫాల్కే తో పురస్కరింప బడ్డారు
1957
తోడికోడళ్ళు
Todi kodallu
1959
బండ రాముడు
Banda raamudu
1961
ఇద్దరు మిత్రులు
Iddaru mitrulu
1963
చదువు కున్న అమ్మాయిలు
Chaduvu kunna ammayilu
1964
మూగ మనసులు
Mooga manasulu
1964
డాక్టర్.చక్రవర్తి
Doctor. Chakravarty
1965
ఆత్మ గౌరవం
Atma gowravam
1967
ప్రైవేట్ మాస్టర్
Private maastaaru
1967
సుడిగుండాలు
Sudi gundaalu
1968
కలిసి వచ్చిన అదృష్టం
Kalisi vachina adrustham
1968
ఉండమ్మ బొట్టు పెడతా
Undamma bottu pedatha
1969
నిండు హృదయాలు
Nindu hrudayaalu
1971
చెల్లెలి కాపురం
Chelleli kaapuram
1971
చిన్న నాటి స్నేహితులు
Chinnanaati snehithulu
1971
నిండు దంపతులు
Nindu dampathulu
1972
కాలం మారింది
Kaalam maarindi
1973
నేరము శిక్ష
Neramu shiksha
1973
శారద
Sharadha
1974
అమ్మ మనసు
Amma manasu
1974
ఓ సీత కథ
O seetha kadha
1975
చిన్న నాటి కలలు
Chinna naati kalalu
1975
జీవన జ్యోతి
Jeevana jyothi
1976
మాంగల్యానికి మరో ముడి
Maangalyaaniki maromudi
1976
సిరి సిరి మువ్వ
Siri siri muvva
1976
ప్రేమ బంధం
Prema bhandham
1976
జీవిత నౌక
Jeevitha nowka
1978
కాలంతకులు
Kaalanthakulu
1978
సీతా మాలక్ష్మి
Seethaa maa Lakshmi
1979
ప్రెసిడెంట్ పెరమ్మ
President peramma
1979
శంకరాభరణం
Shankaraabharanam
1979
సర్గం
Sargam (hindi )https://youtu.be/ws0eRnQfhwM
Remake of siri siri muvva
1980
అల్లుడు పట్టిన భరతం
Alludu pattina bharatham
1980
శుభోదయం
Subhodayam
1981
సప్తపది
Saptha padhi
1982
కామ్ చొర్
Kaam chor(hindi)
Remake of subhodayam
1982
శుభలేఖ
Subhlekha
1983
సాగర సంగమం
Saagara sangamam
1983
శుభ కామ్నా
Shubha kaamna ( hindi)
Remake of subhalekha
1984
జననీ జన్మ భూమి
Janani janma Bhoomi
1985
జాగ్ ఊఠా ఇనసాన్
Jaag utha insaan(hindi)
Remake of saptapadhi
1985
సంజోగ్
Sanjog(hindi)
Remake of jeevana jyothi
1985
సుర్ సంగం
Sur Sangam (hindi)
Remake of sankaraabharanam
1985
స్వాతి ముత్యం
Swathi muthyam
1986
సిరివెన్నెల
Sirivennala
1987
శ్రుతి లయలు
Sruthi layalu
1987
స్వయంకృషి
Swayam krushi
1988
స్వర్ణ కమలం
Swarnakamalam
1989
ఈశ్వర్
Eeshwar (hindi)
Remake of swathi muthyam
1989
సూత్ర ధారులు
Sootradhaarulu
1992
ఆపద్బాంధవుడు
Aapadhbhandavudu
1992
సంగీత్
Sangeeth (hindi)
1992
స్వాతి కిరణం
Swathi kiranam
1993
దాన్ వాన్
Daanwaan( hindi)
1995
శుభ సంకల్పం
Subha sankalpam
1996
ఔరత్ ఔరత్ ఔరత్
Aurath aurath aurath(hindi)
1997
చిన్న అబ్బాయి
Chinna abbayi
2004
Swarabhishekam
Swarabhishekam
2010
శుభ ప్రదం
Subha pradam
No comments:
Post a Comment