Sunday, January 10, 2021

T.KRISHNA DIRECTOR MOVIES IN TELUGU దర్శకుడు:టి.కృష్ణ దేవాలయం,నేటి భారతం,ప్రతిఘటన,రేపటి పౌరులు చలనచిత్రములు టి. కృష్ణా దర్శకత్వం చిత్రాలు

 T.KRISHNA DIRECTOR MOVIES IN TELUGU    టి. కృష్ణా దర్శకత్వం వహించిన చిత్రాలు

దేవాలయం,నేటి భారతం,ప్రతిఘటన,రేపటి పౌరులు వంటి చైతన్య భరిత చిత్రాల సృష్ఠి కర్త శ్రీ టి. కృష్ణా గారి చిత్రాల సమాహారం   


 దర్శకులు : తొట్టెం పూడి కృష్ణ   (టి.కృష్ణ )

జననం: (21/10/1927)

అవార్డ్: ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు         

 

1976

మొనగాడు

Monagaadu


1983

నేటి భారతం

Neti bharatham


1985

దేశంలో దొంగలు పడ్డారు

Desam lo dongalu paddaru


1985

దేవాలయం

Devaalayam




1985

వందే మాతరం

Vande matram


1985

ప్రతి ఘటన

Prathi ghatana


1986

పకరతిను పకారం

Pakarathinu pakaaram ( Malayalam)


1986

రేపటి పౌరులు

Repati powrulu


1987

ప్రతి ఘాట్

Prathi ghaath ( hindi)


No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS