Tuesday, January 5, 2021

చాలా మంది ఆవును పూజిస్తుంటారు... కొత్త ఇంటి గృహ ప్రవేశానికి గోవును తిసుకోచ్చి నడి ఇంట్లో ఉంచి దంపతులిద్దరూ పూజలు చేస్తారు...

 చాలా మంది ఆవును పూజిస్తుంటారు...



కొత్త ఇంటి గృహ ప్రవేశానికి గోవును తిసుకోచ్చి నడి

ఇంట్లో ఉంచి దంపతులిద్దరూ పూజలు చేస్తారు...


ఆసలు గోమాతను ఎందుకు పూజిస్తారన్న అంశాన్ని తేలుసుకుందాం.


పవిత్రమైన ఆవును సాక్షాత్తు విరాట్ స్వరుపంలో పోలుస్తారు..


ఆవు ముఖంలో వేదాలు కోమ్ముల్లో శివకేశవులు

చివర ఇంద్రుడు సుదురులో ఈశ్వరుడు


చెవుల్లో ఆశ్వనీ_దేవతలు కన్నుల్లో

 సూర్యచంద్రుడు కోలువుంటారు అని ప్రతీతి..


అదేవిధంగా దంతాల్లో గరుత్మంతుడు

నాలుకపైసరస్వతీ పూర్వ భాగంలో యముడు


ఉదరంలో స్కందుడు పశ్చిమభాగంలో అగ్ని


దక్షిణభాగంలో వరుణుడు కుబేరుడు

ఎడమ వైపు భాగంలో యక్షులు ముఖంలో గంధర్వులు కోలువై ఉంటారు


అన్నిటికంటే ముఖ్యంగా గోమయంలో లక్ష్మీదేవి

ఉంటుందని శాస్త్రలు చెపుతున్నాయి


దేవతలందారు కొలువు ఉండే గోమాతను పూజిస్తే

అందరిని పూజించినట్టే అవుతుందని వేదాలు పండితులు చెపుతున్నారు..


సర్వం శ్రీ గోమాత దివ్వచరణారవిందార్పాణమస్తు

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS