Monday, January 4, 2021

కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు పాలుపొంగించుకుంటారు, కారణం ఏమిటంటే

 కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు పాలుపొంగించుకుంటారు,


కారణం ఏమిటంటే అప్పుడు మన పితృదేవతలు అందరూ ఆ ఇంటికి వస్తారు అని. వారి సమక్షంలో మనము ఆ కొత్త ఇంటిని వారికి పరిచయం చేసి మనం ఆ ఇంటి యందు నివసించడానికి వెళ్లడం అనేది అర్థం గా ఉంటుంది. ఈ రోజు పాలు పొంగుతున్నాయి అంటే ఎక్కడ ఉన్న పితృదేవతల ఇంట్లో అలాగే తిరుగుతున్నారు అని అర్థం. స్వర్గలోకం చేరవలసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉండటం మంచిది కాదు. మన సంతోష సమయంలో వాళ్ళు రావడం ఆనవాయితీ. ప్రతిరోజు రావటం అంటే శాపగ్రస్తము. పాలు పొంగడం అనేది మంచి పద్ధతి కాదు. కొత్త ఇంట్లో పొంగించడం మనము మారిన ఇంటికి పితృదేవతలను ఆహ్వానించడం.🙏🌹🙏కొత్త ఇంట్లో పాలు పొందినప్పుడు మనం సంతోషపడతాము. కారణం ఏమిటంటే మన కుదురు అనగా మన పూర్వికులు అందరూ అక్కడకు వచ్చారు మనం కుదురుకుంటాము ఆ ఇంటి యందు, తిరిగి అమ్ముకోవాల్సిన అవసరము లేదు అని అర్థం.   మన పూర్వీకులు రాకపోతే ఇంటి ముందు మనము ఉండలేము. దానికి గుర్తుగా పాలు పొంగకపోవడం ఉంటుంది. నేను చాలా సార్లు చూసాను ఇది. పాలు పొంగకపోతే ఆఇల్లు అతి త్వరలో అమ్ముడు అయినది poorna mohan

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS