Wednesday, April 15, 2020

ఒక్క కండువా ! ఎన్ని ఉపయోగాలో ?

ఒక్క కండువా !      ఎన్ని ఉపయోగాలో ?
.
@ఎడమ వైపు వేసుకుంటే భార్య జీవించి ఉంది అని అర్ధం
.
@కుడివైపు వేసుకుంటే భార్య చనిపోయింది అని అర్ధం
.
@రెండువైపులా వేసుకుంటే గౌరవ సూచకం
.
@నెత్తిమీద వేసుకుంటే దివాలా తీసినట్టు , లేదా విచారంగా ఉన్నట్టు
.
@తలకు చుట్టుకుంటే పాగా వేసేసినట్టు
.
@ముఖం చుట్టూ కట్టుకుంటే ఎండలో గానీ చలిలో గానీ రక్షణ కల్పించుకున్నట్టు
.
@నడుముకు చుట్టుకుంటే వీరత్వం ప్రదర్శిస్తున్నట్టు
.
@తలకు చుట్టుకుని చెవులను కవర్ చేసి గడ్డం దగ్గర ముడి వేస్తే చలి బారినుండి రక్షించుకున్నట్టు
.
@తలకు చుట్టుకుని వెంక ముడి వేసి అంచులు వేలాడదీస్తే దుమ్మునుంది రక్షణ కల్పించుకున్నట్టు
.
@తల ముక్కులను రెండూ కవర్ చేస్తే మీ ముఖం ఎవరూ గురుతు పట్టకూడదు అని భావిస్తున్నట్టు .
.
@ముక్కును మాత్రం కవర్ చేస్తే చాలా అపరిశుభ్రమిన వాతావరణం లో మీరు ఉన్నట్టు మరియూ కోరోనా నుండి దూరమున్నట్టు.

@కూర్చుని కండువా ఎడమ భుజం మీద వేసుకుని రెండు చేతులతో అంచులు పట్టి ఉంటె ఆశీస్సులు కోరుతూ అక్షంతలు అర్దిస్తున్నట్టు.
🙏👏🙏

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS