Thursday, March 10, 2022

మీ జన్మనక్షత్రానికి సంబంధించి కొన్ని పదార్థాలను దానం ఇవ్వండి..............!!

మీ  #జన్మనక్షత్రానికి సంబంధించి కొన్ని పదార్థాలను  దానం ఇవ్వండి..............!!


మన జన్మనక్షత్రానికి సంబంధించి కొన్ని పదార్థాలను  దానం ఇవ్వడం  లేదా వినియోగించడం వల్ల మనకు  చాలా మంచిది. 
27 నక్షత్రాలకు ప్రీతికరమైనవి ఏంటో తెలుసుకుందాం.

అశ్విని - 
బంగాలదుంప , బూడిదగుమ్మడికాయ, వేరుశెనగ

భరణి -  
పుట్ట గొడుగులు, జీడిపప్పు 

కృత్తిక - 
జిలేబి, ఎర్రగడ్డలు స్ట్రాబెర్రి, బాదంపప్పు, బొప్పాయి 

రోహిణి - 
కొబ్బరి, కోడిగుడ్డు 

మృగశిర - 
క్యారెట్, హల్వా, ఎందు మిర్చి

ఆరుద్ర - 
చింతపండు, పులిహోర, అల్లం 

పునర్వసు - 
నిమ్మకాయ పులిహోర, పైన్ఆపిల్, శెనగపప్పు, జాంపండు, పనసపండు

పుష్యమి - 
వంకాయ, పిస్తా 

ఆశ్లేష - 
ఆకుకూర, క్యాబేజి, బీరకాయ, పెసలు, పొట్లకాయ, కాకరకాయ, పచ్చబఠాణీలు

మఖ - 
చాక్లెట్లు, గోధుమఉప్మా

పూర్వాభాద్ర - 
మొక్క జొన్నలు, పొంగల్

ఉత్తరాభాద్ర - 
నేరేడు, నల్లబెల్లం 

హస్త - 
వెల్లుల్లి, తెల్ల ఉల్లిపాయలు, ముంజలు

చిత్త - 
కేసరి, బీట్రూట్, కందిపప్పు 

స్వాతి - 
కాఫీ, తేనె 

విశాఖ - 
అరటిపండు, కాలీఫ్లవర్ 

అనురాధ - 
నల్లద్రాక్ష, సీతాఫలం 

జ్యేష్ఠ - 
పచ్చిమామిడి, బీన్స్, మున్నక్కాయలు, సొరకాయ,కరివేపాకు 

మూల - 
సపోటా, చపాతి,బెల్లం 

పూర్వాషాడ - 
పాలు, పాలపదార్దాలు 

ఉత్తరాషాడ - 
గెనసుగడ్డలు, ఆపిల్ 

శ్రవణం -
ఇడ్లి, చక్కర, తెల్లమినుములు 

ధనిష్ఠ - 
టమాటో, నారంజ, జాంగ్రి, పుచ్చకాయలు

శతభిషం - 
దోశ, వడ, బొండా, బజ్జి, చిరుతిండ్లు 

పూర్వాభాద్ర - 
మామిడిపండు, దోసకాయ

ఉత్తరాభాద్ర - 
కర్జూరం, గోధుమ, నల్లమినుములు

రేవతి - 
బెండకాయ, కీరాదోసకాయ, చిక్కుడుకాయలు, కొత్తిమీర

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS