కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఆవుపాలను ఎందుకు పొంగిస్తారంటే
ॐ• ఆవుపాలను నేతితో కలిపి/కలపకుండా తూర్పు వైపుగా పెట్టి పొంగే వరకు ఉంచుతారు. కారణం....
1.మన విశ్వం అంతా పొజిటివ్ &నెగటివ్ poles తో balance అవుతూ వుంటుంది.. తూర్పు పొజిటివ్ pole.. అటు వైపుగా మనం పాలని మరిగించినపుడు వాటికి పొజిటివ్ ఎనర్జీ వస్తుంది..అందుకే తూర్పు ముఖంగా కూర్చోమంటారు.
2. liquid boiling point 100 డిగ్రీల సెల్సియస్...అక్కడి వరకు మరిగాక పాలు పొంగుతాయి.. ఈ దశ లో ఆవుపాలు నెయ్యి తో కలసి ethelene oxide ని form చేస్తాయి.
3.ఇది క్రిమి సంహారకం (antimicrobial)...కొత్త ఇంటిలో ఉన్న సూక్ష్మ క్రిములను చంపుతుంది.
4.ఈ ethelene oxide ని ICU లో sterlization కి వాడతారు.
5.ఈ పాలు పొంగించడం లో యింకో అర్ధం వుంది.పొంగిన పాలు ఆస్తి, అంతస్ధులు,కీర్తి ప్రతిష్టలకు గుర్తు. మిగిలిన పాలు ప్రేమ అనురాగాలకు గుర్తు.అంటే ధనం..కీర్తి ఏవి కోల్పోయినా మా మథ్య ప్రేమ అలానే నిలకడగా ఉంటుంది అనేది దీని సారాంశం.
No comments:
Post a Comment